Month: October 2023

విశాఖలో భారీగా కరెన్సీ పట్టివేత

విశాఖపట్నం: విశాఖలో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు పట్టుబడడం కలకలం రేపుతోంది.వాషింగ్‌ మిషన్‌ లో కోటీ 30 లక్షలు హవాలా మనీని పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును విజయవాడ తరలిస్తుండగా ఎయిర్‌ పోర్టు జోన్‌ పోలీసులు పట్టుకున్నారు.విశాఖలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద…

మెదడులో రక్తసరఫరా జరగడంలో అంతరాయంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25: ఇన్నాళ్ళు పెద్దమొత్తంలో మానవ మరణాలకు యుద్దాలు, ప్రకృతి విపత్తులు కారణం అయ్యేవి. దేశాల మధ్య యుద్ధాలు, వరదలు, సునావిూలు, భూకంపాలు మొదలైనవాటివల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువశాతం మంది కేవలం అనారోగ్యం…

కూటమితో… మారుతున్న అంచనాలు

రాజమండ్రి, అక్టోబరు 25: ఏపీలో ఎన్నికలు సవిూపిస్తున్నాయి. పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో పొలిటికల్‌ హై టెన్షన్‌ నెలకొంది. అధికార వైసిపి సైతం అస్త్ర శస్త్రాలను…

వైసీపీలో భవిష్యత్తు బెంగ పట్టుకుంది

విజయవాడ, అక్టోబరు 25: వైసీపీలో తీవ్ర నైరాశ్యం అలుముకుంది. భవిష్యత్తు బెంగ పట్టుకుంది. రేపు ఏమవుతుందోనన్న భయం వెంటాడుతోంది. గత నాలుగున్నర ఏళ్లుగా వ్యవహరించిన తీరు.. ఆర్థిక ఇబ్బందులు వెరసి సగటు వైసీపీ అభిమాని తెగ భయపడుతున్నాడు.తమ అధినేత తమను పావులుగా…

రాబోయే ఎన్నికల కంటే చంద్రబాబు జైల్లో ఉండటమే తెదేపాను ఎక్కువ భయపెడుతోంది

విజయవాడ, అక్టోబరు 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు అటూ ఇటూగా ఆర్నెళ్లు టైం ఉంది. ఎన్నికల వ్యూహాలకు పదును పెట్టడానికి ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సరైన సమయం. అధికార పక్షం సంగతేమో కానీ ప్రతిపక్షాలు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయి. చివరి…

వీఆర్‌ కు మోపిదేవి ఎస్సై

అవనిగడ్డ:మోపిదేవి మండలం కె కొత్తపాలెం కు చెందిన ముగ్గురు ఎస్టి మహిళలపై జరిగిన దాడి ఘటనలో స్థానిక ఎస్సై పై వేటు పడిరది. ఎస్టి మహిళల పట్ల మోపిదేవి ఎస్‌ఐ సిహెచ్‌ పద్మ దురుసుగా ప్రవర్తించినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా ఎస్పీ…

తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 25: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోప్రారంబమైంది. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.…

పోలవరంలో మంత్రి అంబటి పర్యటన

ఏలూరు:ఏలూరు జిల్లా పోలవరం లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. ప్రోజెక్ట్‌ లో దిగువ కాఫర్‌ డ్యాం వద్ద జరగుతున్న డి వాటరింగ్‌ పనులను పరిశీలించారు. తరువాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం ల మధ్య ఉన్న…

33 ఏండ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌

కోయంబత్తూర్‌ అక్టోబర్‌ 25:’’33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్‌ మాడల్‌, అమితాబ్‌ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నా.. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది అంటూ రజనీకాంత్‌ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. జైలర్‌తో వీర లెవల్లో…

బిజెపి కి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరుతున్నా:కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి

హైదరాబాద్‌:మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరుతున్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. కెసిఆర్‌ కుటుంబ దుర్మార్గపు పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలనే నా ఆశయం మరో ఐదు…