Month: May 2024

  ప్రపంచ పాల దినోత్సవం

ప్రపంచ మానవాళి లో పోషకాహార ప్రధాన వనరుగా పాల కు ప్రత్యేక స్థానం ఉంది. పాలు లేకపోతే ప్రపంచం ముందుకు నడవదు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. పాడి రంగాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రపంచ పాల ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని ప్రజలకు…

ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం

తల్లిదండ్రుల దినోత్సవం (గ్లోబల్‌ పేరెంట్స్‌ డే)ను ప్రతి ఏడాది జూన్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. పిల్లలు పెద్దవుతున్నకొద్దీ పెద్దవాళ్లు చిన్నపిల్లలుగా మారిపోతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా బిడ్డలు వదిలి వెళ్లిపోతుంటే ఒంటరిగా బతకలేక తల్లిదండ్రులు కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. ఈ…

ఉచిత హావిూలు…అవినీతేనా

ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో చేసే వాగ్దానాలు అవినీతి కిందకు రావని సుప్రీంకోర్టుపేర్కొంది. ఎన్నికల చట్టాలప్రకారం మేనిఫెస్టోలోని పథకాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా…

14 వేల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్‌

విజయవాడ, మే 31: రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ పథకం కింద ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూళ్లలో 14వేల మంది చిన్నారులకు ఉచితంగా ఒకటో తరగతిలో అడ్మిషన్లు కల్పించారు. మే 30వ తేదీలోగా విద్యార్ధులు అడ్మిషన్లు ఖరారు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.:ఉచిత విద్య…

  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

పొగతాగడం ఆరోగ్యానికి హానికరం. ప్రతీ సినిమా మొదలయ్యే ముందు వచ్చే ఈ మాటలు విని ఎంత మంది పొగ మానేస్తారో అర్థం కాదు. పొగ తాగడం వల్ల హానికరం అని తెలిసి కూడా మానలేకపోతున్నవారు చాలామందే ఉన్నారు.ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని…

ఏపిలో కొత్త ప్రభుత్వానికి సవాలే..!

అది వైసీపీ ఐతే ఒకలా.? టీడీపీ కూటమి ఐతే ఇంకోలా.? విజయవాడ: జూన్‌ 9 నుంచి కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది. అయితే ఇచ్చిన హావిూలు, అభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం కాదు. కనీసం కొత్త…

మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌ 

హైదరాబాద్‌: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలుసుకోవచ్చు.దీంతో, ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌`ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న…

తెలంగాణ రాజముద్రలో మార్పులు చేయడంపై   బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి చార్మినార్‌ దగ్గర కెటిఆర్‌ నిరసన

హైదరాబాద్‌ మే 30:తెలంగాణ రాజముద్రలో కాంగ్రెస్‌ సర్కార్‌ మార్పులు చేయడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం బీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి చార్మినార్‌ దగ్గరకు వెళ్లి కెటిఆర్‌ నిరసన తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను కాంగ్రెస్‌ ప్రభుత్వం మారుస్తోందని…

తల్లిదండ్రులను విస్మరించేవారు శిక్షార్హులే:::ఆర్డీవో ఎన్‌.శ్రీనివాస్‌.

మెట్‌ పెల్లి: వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్షార్హులేనని మెట్‌ పల్లి ఆర్డీవో ఎన్‌.శ్రీనివాస్‌ అన్నారు.గురువారం ఆర్డీవో కార్యాలయంలో తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్‌…

గ్రూప్‌ `1 ప్రిలిమ్స్‌ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి

జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి గ్రూప్‌ `1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సవిూక్ష, కరీంనగర్‌: టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జూన్‌ 9న జరగనున్న గ్రూప్‌`1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. చిన్న…