Month: October 2023

శ్రీమతి నారా భువనేశ్వరికి శుభాకాంక్షలు తెలియచేసిన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

“నిజం గెలవాలి” పేరుతో శ్రీమతి నారా భువనేశ్వరి   బస్సుయాత్ర..!  ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆశీస్సులు కోసం విచ్చేసిన శ్రీమతి నారా భువనేశ్వరికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం…

రాయలసీమ జిల్లాలలో 10 ఎమ్యెల్యే సీట్లు అడిగిన జనసేన

రాయలసీమ జిల్లాలలో 10 ఎమ్యెల్యే సీట్లు అడిగిన జనసేన ఉమ్మడి కడప జిల్లాలో 2 (రాజంపేట, కోడూరు) ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3(చిత్తూరు,తిరుపతి, శ్రీకాళహస్తి).ఉమ్మడి అనంతపురంలో 3 (అనంతపురం,గుంతకల్లు, ధర్మవరం)ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 2(ఆళ్లగడ్డ,ఆలూరు) సీట్లని అడిగిన జనసేన పార్టీ.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా…

మహువ మొయిత్ర నా బిడ్డ లాంటింది:లీక్డ్‌ ఫొటోలపై శశి థరూర్‌

న్యూఢల్లీి అక్టోబర్‌ 23: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగటం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రతో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కలిసిఉన్న ఫొటోలు లీక్‌ అవడం దుమారం రేపింది. లీక్డ్‌ ఫొటోలపై ఎంపీ శశి థరూర్‌…

బీజేపీకి నటి గౌతమి తాడిమళ్ల రాజీనామా

న్యూఢల్లీి అక్టోబర్‌ 23: భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నటి గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా వెల్లడిరచారు. రాజీనామా లేఖను కూడా షేర్‌ చేశారు. అయితే తనను మోసం చేసిన…

ఉమ్మడి పోరుకు టీడీపీ, జనసేన సిద్దం

రాజమండ్రి:ఏపీలో అధికార వైసీపీపై ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యాయి టీడీపీ, జనసేన పార్టీలు. ఇందులో భాగంగానే ఏర్పడిన జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రాజమండ్రిలో జరిగింది.జనసేన అధినేత పవన్కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అధ్యక్షతన భేటీ జరిగింది.ఇప్పటికే…

25 నుంచి నారాభువవనేశ్వరి బస్సుయాత్ర

తిరుపతి, అక్టోబరు 23: తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంను నారా భువనేశ్వరి ప్రారంభిస్తున్నట్లు . టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి వెల్లడిరచారు. సోమవారం మధ్యాహ్నం తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో…

రాష్ట్ర ప్రజల కు విజయదశమి శుభాకాంక్షలు:బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గమ్మ అమ్మవారి చల్లని చూపులు రాష్ట్ర ప్రజలకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. విజయదశమి అంటే చెడును పారద్రోలి మంచి ని పెంపొందించడం, సమాజం లో నా చెడును…

అక్రమ మైనింగ్‌ పై చర్చకు సిద్దం: ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు: సైదాపురం మండలం లో అక్రమ మైనింగ్‌ పై గత నాలుగు రోజుల నుంచి ఈనాడు మరియు పలు పత్రికల్లో వైసిపి ప్రభుత్వంపై వచ్చిన కథనాలను నెల్లూరు నగర్‌ శాసనసభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఖండిరచారు. సైదాపురంలో అక్రమ మైనింగ్‌ చేస్తున్నది…

‘వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర’

విశ్లేషణ) ఎన్నికలు సవిూస్తున్న తరుణంలో కేంద్రం మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా బీజేపీ సర్కారు ఓ విస్తృత కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దేశంలో చాలా మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వారిలో చాలా…

సర్కారు నిర్లక్ష్యంతో ప్రమాదం అంచున కాటన్‌ బ్యారేజీ

రాజమండ్రి, అక్టోబరు 23: ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ తలమానికంగా నిలుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కట్టడం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల అలక్ష్యం, సర్కారు నిర్లక్ష్యంతో వారథి మనుగడకు ప్రమాదం ఏర్పడిరది. ఉమ్మడి…