Author: admin

దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్వహిస్తున్న క్రీడా సంబరమే ‘‘ఆడుదాం ఆంధ్రా’’

72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సంతోషించదగ్గ పరిణామం రాష్ట్ర యువజనాభివృద్ధి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్‌.కె.రోజా దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గొప్ప ఆలోచనతో మన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి, ఆరోగ్యకరమైన…

భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ జయంతి

డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. అతడు 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా ‘బాబూ’ అని పిలిచేవారు. అతడు భారతీయ రాజకీయ నాయకునిగా భారత జాతీయ కాంగ్రెస్‌ లో…

హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ వర్ధంతి

హాకీ వీరుడుగా, హాకీ మాంత్రికుడుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ 29 ఆగస్టు 1905న ప్రయాగలో జన్మించారు. ఆయన జయంతి రోజుని జాతీయ క్రీడా దినంగా మనం జరుపుకుంటాం.1926 నుంచి 1948 వరకు 22 సంవత్సరాలలో ఆయన కెరీర్‌లో…

మొబైల్‌ హంట్‌ తో భారీగా ఫోన్ల రికవరీ

తిరుపతి, డిసెంబర్‌ 2: ఈ రోజుల్లో చాలా మంది ఫోన్‌ను పోతుంటాయి. పోగొట్టుకున్న ఫోన్‌ మళ్లి దొరుకుతుందన్న గ్యారంటి ఉండదు. ఫోన్‌ పోయిందంటే చాలు ఇక ఆశలు వదులుకోవాల్సిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా అది దొరికే నమ్మకం ఉండదు. అలాంఇ తిరుపతి…

ఏపీ టీడీపీలో ఎగ్జిట్‌ జోష్‌ 

విజయవాడ, డిసెంబర్‌ 2: తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీది విచిత్ర పరిస్థితి. ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నాయి. నాయకత్వం మాత్రం వ్యూహాత్మకంగా సైలెంట్‌ గా ఉంది. కొన్నిచోట్ల బిజెపి, మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ ప్రచార కార్యక్రమాల్లో టిడిపి జెండాలు…

టికెట్ల విషయంలో వైసీపీతో పోల్చితే టీడీపీలో ఇంకాస్త కన్ఫ్యూజన్‌ ఎక్కువగా ఉంది

నెల్లూరు, డిసెంబర్‌ 1: ఏపీలో కాక మొదలు కానుంది. రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్‌ ఫైట్‌కు సిద్దవుతున్నాయి. ఇదే తరుణంలో ఆశావహులు కూడా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ఇంచార్జ్‌గా ఉంటూ డబ్బు ఖర్చు చేసిన మా పరిస్థితి ఏంటి అంటూ…

2024లో 30 రోజులు సెలవులు

విజయవాడ, డిసెంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది సాధారణ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జాతీయ సెలవులు, పండుగలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ఏడాది మొత్తం 20 రోజులను సాధారణ సెలవులు, మరో 17 రోజులు ఐచ్ఛిక…

నాలుగేళ్లు…. 4 వేల స్కూళ్లు మూసివేత

విజయవాడ, డిసెంబర్‌ 1, (న్యూస్‌ పల్స్‌) రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 4,709 పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల ప్రభావం వల్ల ప్రభుత్వ, ఎయిడెడ్‌ బడులు మూతకు దారితీశాయి. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధమని, తాను పేదల…

బీజేపీ ప్రభుత్వం మరో 5 సంవత్సరాల పాటు ఉచిత బియ్యం పంపిణి

న్యూఢల్లీి, నవంబర్‌ 30: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్‌…

ఎగ్జిట్‌ పోల్స్‌… ఖచ్చితత్వం ఎంత

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం పోలింగ్‌ పూర్తౌెంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అలా కాదు. పోలింగ్‌ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న…