Category: జాతీయం

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్‌ ఆమోదం

న్యూ ఢల్లీి: ఒకే దేశం ఒకే ఎన్నికలు మోదీ చిరకాల స్వప్నం ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవిద్‌ కమిటీ నివేదికకు. కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలను ఒకేసారి…

ఢల్లీి ముఖ్యమంత్రిగా అతీషీ.!?

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 17:ఢల్లీికి మరోసారి మహిళా ముఖ్యమంత్రి కాబోతున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంతో ఆయన స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మంత్రి అతీషికి సీఎం పదవిని అప్పగించాలని నిర్ణయించింది. సమావేశంలో అతిషి పేరును అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా…

రాజీనామా అస్త్రం… ప్లస్సా… మైనస్సా 

న్యూఢల్లీి, సెప్టెంబర 17: : జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొద్ది రోజుల్లో ఢల్లీి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అనేక ఆయుధాలను ఆయన రెడీ చేసుకుంటున్నారు. తాను రెండు…

హీటెక్కిన ఢల్లీి పాలిటిక్స్‌

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 16: ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేజ్రీవాల్‌ విసిరిన క్రేజీ ఛాలెంజ్‌.. ఢల్లీి రాజకీయాల్ని హీటెక్కించింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయి శనివారమే బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్‌.. సంచలన ప్రకటన చేశారు.…

ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

  న్యూ ఢల్లీి: ఢల్లీి లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అర వింద్‌ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో తీహార్‌ జైలు నుంచి కేజ్రీవాల్‌ విడుదల కానున్నారు. జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్‌ కి సుప్రీంకోర్టు…

ప్రణతి షిండేతో రాహుల్‌ పెళ్లి….?

ముంబై, సెప్టెంబర్‌ 13: ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చాలా ఆసక్తి ఉంటుంది. అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అనే వివరాల కోసం వెంటనే ఆరాధిస్తారు. అలాగే సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల పెళ్లి విషయం రాగానే…

సిజెఐ ఇంట్లో వినాయక పూజలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ

సోషల్‌ విూడియాలో విమర్శల వెల్లువ న్యూఢల్లీి సెప్టెంబర్‌ 12: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోడీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా…

రామచంద్ర పిళ్లైకి బెయిల్‌

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 12: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ లో సుదీర్ఘంగా జైల్లో ఉన్న వారికి బెయిల్స్‌ లభిస్తున్నాయి. ఇటీవల మనీష్‌ సిసోడియాతో పాటు కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభించింది. తాజాగా రామచంద్రన్‌ పిళ్లైకి కూడా ఢల్లీి హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. రామచంద్రన్‌…

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

న్యూఢల్లీి, సెప్టెంబర్‌ 12: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నూమూశారు. శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆగస్ట్‌ 19 నుంచి ఢల్లీిలోని ఎయిమ్స్‌లో చికిత్సం పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఆయనకు వైద్యులు చికిత్స…

నితీశ్‌ కు నో ఎంట్రీ 

పాట్నా, సెప్టెంబర్‌ 12: దేశంలో రాజకీయ వాతావరణం మారినప్పుడుల్లా గోడదూకడం బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌కు అలవాటుగా మారిందని ఆర్‌జేడీ విమర్శించింది. ఇకపై అతడిని మళ్లీ అక్కున చేర్చుకునేది లేదని ఆ పార్టీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తేల్చి చెప్పారు.…