ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి హాజరైన మదనపల్లె ఎమ్మెల్యే,తేదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ భాష, చమర్తి జగన్ మోహన్ రాజు
మదనపల్లె నియోజకవర్గం/రాజంపేట పార్లమెంట్.
రాజంపేట పార్లమెంట్,మదనపల్లె నియోజకవర్గం పాతబోలు గ్రామం నందు పర్యటిస్తూ “ఇది మంచి ప్రభుత్వం”.కార్యక్రమానికి మదనపల్లె తెదేపా ఎమ్మెల్యే షాజహాన్ భాషా గారితో కలిసి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు. అనంతరం ఆయన మాట్లాడుతూ 💯 రోజుల ప్రభుత్వ పాలన,సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.