Month: September 2023

పవన్‌ ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నాం: బాలకృష్ణ

నంద్యాల: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ‘వారాహి’ యాత్రకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ వెల్లడిరచారు..కేసులకు తాము భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన నంద్యాలలోని ఆర్కే…

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్‌ 2న భువనేశ్వరి నిరాహార దీక్ష

అమరావతి సెప్టెంబర్‌ 30: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్‌ 2న నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడిరచారు. అదే రోజు ప్రజలు సైతం తమ సంఫీుభావం తెలపాలని కోరారు.నంద్యాలలో…

త్రిపురలో జోరందుకున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం

అగర్తలా సెప్టెంబర్‌ 30: త్రిపురలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జోరందుకున్నది. ప్రద్యోత్‌ విక్రమ్‌ మాణిక్య దేవ్‌ నేతృత్వంలోని తిప్ర మోతా పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ‘గ్రేటర్‌ తిప్రలాండ్‌’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వారు వీధుల్లోకి వచ్చి…

55 లక్షల విలువైన పోయిన సెల్‌ ఫోన్లు అప్పగింత

కాకినాడ, సెప్టెంబర్‌ 30: వివిధ కారణాలతో పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్ఫోన్లకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుని వాటిలో కొన్నింటిని మొబైల్‌ ట్రాక్‌ ద్వారా రికవరీ చేసి సెల్ఫోన్‌ యజమానులకు అప్పగించామని, అలాగే సెల్‌ ఫోన్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ జిల్లా ఎస్పీ…

చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

మదరస లో . టిడిపి నేతలు ప్రత్యేక ప్రార్థనలు ఎమ్మిగనూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు…

ఎలక్టోరల్‌ బాండ్ల ను జారీ చేయడం చట్టపరమైన లంచం

బీజేపీ సర్కార్‌కు ఇది బంగారు పంటగా మారుతుంది కాంగ్రెస్‌ నేత చిదరంబరం విమర్శ న్యూఢల్లీి సెప్టెంబర్‌ 30:ఎలక్టోరల్‌ బాండ్ల ను జారీ చేయడం చట్టపరమైన లంచం అని కాంగ్రెస్‌ నేత చిదరంబరం ఆరోపించారు. అక్టోబర్‌ 4వ తేదీ నుంచి పది రోజుల…

కడప పార్లమెంట్‌ టీడీపీమహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి

బద్వేలు: నియంత ప్రభుత్వానికి ప్రజలకు మధ్య యుద్ధం మొదలైంది ఎటువంటి అవినీతి మచ్చలేని చంద్రబాబును జైల్లో పెట్టారు. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా సిఐడి చూపలేదు వైకాపా ఆరిపోతున్న దీపం. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలను నాశనం…

“ఏం మిగిలుందని ఈ రహస్య భేటీ”

విజయవాడ, సెప్టెంబర్‌ 20: సీఎం జగన్మోహన్‌ రెడ్డితో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. ఈ భేటీకి తాడేపల్లి ప్యాలెస్‌ వేదికైంది. పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్‌…

‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని విమర్శలు

విజయవాడ, సెప్టెంబర్‌ 30: కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనుకోవడం ఎంత అవివేకమో… పులివెందులలో టీడీపీ గెలుస్తుందనుకోవడం కూడా అంతే అవివేకం!! వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళతామని రాజమహేంద్రవరంలో ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి…

బటన్‌ నొక్కాడనికి ఫుల్‌ పేజీ ప్రకటనలు? కోట్లు ఖర్చు

తిరుపతి, సెప్టెంబర్‌ 30: సీఎం జగన్‌ రెడ్డి కొత్త బటన్‌ నొక్కుతున్నారు. వాహన మిత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో పదివేలు జమ చేయబోతున్నారు. ఏపీలో ఆటోలు, కార్లు ఇలాంటి వాహనాలపై ఆధారపడేవాళ్లు నియోజకవర్గానికి వెయ్యి…