Category: ప్రకాశం

వైసీపీకి బాలినేని రాజీనామా

ఒంగోలు, సెప్టెంబర్‌ 18: వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్‌ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు.…

జనసేన గూటికి బాలినేని

ఒంగోలు, సెప్టెంబర్‌ 13: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వైసీపీకి దెబ్బ విూద దెబ్బ తగులుతోంది. జగన్‌ ఎంతో ప్రాధాన్యమిచ్చిన కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఆళ్ల నాని, మోపిదేవి వంటి వారు పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే…

వలంటీర్ల భవిష్యత్తు ఏంటో 

ఒంగోలు, ఆగస్టు 28: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటి పోయింది. అయితే ఇప్పటి వరకూ వాలంటీర్లపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారిని కొనసాగిస్తారా? లేదా? అన్న దానిపై సందిగ్దత కొనసాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థను అసలు ఉంచాలా? వద్దా?…

4 రోజుల పాటు 12 ఈవీఎంలలో మాక్‌ పోలింగ్‌ 

ఒంగోలు, ఆగస్టు 20: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు దాటినా ఇంకా రిజల్ట్స్‌పై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఆ పార్టీ నేతలు ఇలాంటి స్టోరీలను షేర్‌ చేస్తుంటే… ఆ పార్టీని సపోర్ట్‌…

వేగంగా రామాయపట్నంపోర్టు పనులు

ఒంగోలు, మే 1 :సముద్ర తీరంలో సంపద సృష్టించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సముద్ర తీరంలో లాజిస్టిక్స్‌ ఎగుమతుల, దిగుమతుల పనులు సులువు చేసేందుకు .. తీర ప్రాంతాలలో.. కొత్త పోర్టులు, హార్బర్లు నిర్మాణ పనులను చేపట్టింది..…

  వలంటీర్లకు ఈసీ మార్క్‌ షాక్‌..యధావిధిగా వలంటీర్ల ప్రచారం

ఒంగోలు మార్చి 19: అనుకున్నట్టే అయ్యింది. వాలంటీర్లకు జగన్‌ దెబ్బ తగిలింది. వారి ఉనికి ప్రశ్నార్ధకం కానుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వలంటీర్లపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్‌ హెచ్చరించింది. రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లను ఎక్కడికక్కడే…

విచ్చలవిడిగా మైనింగ్‌ వల్ల ` చీమకుర్తి కారు మంచి మేజర్‌ కాలువకు పగుళ్లు

విచ్చలవిడిగా మైనింగ్‌ వల్ల ` చీమకుర్తి కారు మంచి మేజర్‌ కాలువకు పగుళ్లు రికార్డ్స్‌ పరిశీలించిన వినియోగదారుల మండలి ఇన్లీగల్‌ మైనింగ్‌ పై ఆయా సంస్థలపై లోకాయుక్త లో ఫిర్యాదు ఒంగోలు ఫిబ్రవరి 17:ఒంగోలు జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ వ్యవసాయ…

నల్లమలలో 16వ శతాబ్దపు శాసనాలు

ఒంగోలు, డిసెంబర్‌ 25: చరిత్రకు ఆధారాలు శాసనాలు, గ్రంథాలు.. తెలుగు భాష చాలా పురాతనమైనది. ఎంతో అందమైనది కూడా. శాసనాలు అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు ఆంటి వాటిపై రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితం, కాగితంతో తయారు చేసిన…

జనసేన గూటికి బాలినేని

ఒంగోలు, డిసెంబర్‌ 18: సీఎం జగన్‌ బంధువుల్లో ఒకరైన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనానిగా మారుతున్నారా! అందులో భాగంగానే మొన్నటి రాత్రంతా ముఖ్య అనుచరులతో చర్చించినట్లు సమాచారం. తాజాగా శనివారం హైదరాబాద్‌లో ప్రాంతీయ సమన్వయ కర్త విజయసాయిరెడ్డితో…

బాలినేని…డోర్స్‌ క్లోజ్‌

ఒంగోలు, డిసెంబర్‌ 13:వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసులరెడ్డికి వైసీపీ టికెట్‌ ఇస్తుందా ఇవ్వదా..? ఇటీవల జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఈసారి టికెట్‌ దక్కక పోవచ్చనే విషయం తేలిపోయింది. ఆ పార్టీలోని నేతలే ఈ ప్రచారం మొదలు పెట్టారు. మంత్రి…