Month: October 2023

వైసీపీపై అక్కా, చెల్లెళ్ల ఎటాక్‌

రాజమండ్రి, అక్టోబరు 31: ఎన్టీఆర్‌ వారసులు రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. ఎన్టీఆర్‌ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి రాజకీయాల్లో చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. ఓవైపు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు అధికార పార్టీపై పురంధేశ్వరి ఏకంగా యుద్ధమే ప్రకటించారు.…

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30:ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢల్లీి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి, మనీలాండరింగ్‌ కేసుల్లో సిసోడియాకు బెయిల్‌ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు…

ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….?:శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు

సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం కలక్టరేట్ కార్యలయం దగ్గర జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎన్నాళ్ళు….ఎన్నేళ్ళు.. ఈ కన్నీళ్లు….? అన్నమయ్య డ్యాం బాధితులను ఆదుకోండి CM గారు అంటూ  నిరసన కార్యక్రమంలో మాజీ టీటీడీ పాలకమండలి…

బాబు బయటికి రావాలి:ఆంధ్ర ప్రజల కష్టాలు తీర్చాలి

కడప:జైలు నుంచి చంద్రబాబు బయటికి రావాలి. ఆంధ్ర ప్రజల కష్టాలు తీర్చాలని జల దీక్షలో మాజీ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వి ఎస్‌ అవిూర్‌ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు అలంకాన్‌ పల్లి లక్ష్మారెడ్డి మన్మోహన్‌ రెడ్డి లు అన్నారు.…

చంద్రబాబు ఈ జన్మలో బయటకు రారు: సభాపతి తమ్మినేని సీతారాం

విశాఖపట్నం: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకు రారని వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలకు, నేతలకు బాధగా వున్నప్పటికీ.. చంద్రబాబుపై చాలా కేసులలో స్టేలు వున్నాయని సీతా రామ్‌…

భారత దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ

భారత దేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ నేడు ఆమె వర్ధంతి ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్‌ లాల్‌ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి…

భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌

భారత దేశపు ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ `నేడు ఆయన జయంతి…ఏక్తా దివస్‌ భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌ భాయి పటేల్‌ జవేరిభాయ్‌, లాడ్‌ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు. ఇతను…

 2024 క్యాలెండర్లు వచ్చేశాయ్‌

తిరుమల, అక్టోబరు 30: 2024 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను విడుదల చేసింది టీటీడీ. ఈ మేరకు పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు ప్రకటించింది.టీటీడీ క్యాలెండర్లు వచ్చేశాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం…

న్యాయదేవతతో నిరసన తెలిపిన చమర్తి జగన్ మోహన్ రాజు 

రాజంపేట పట్టణం:   తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నిజం గెలవాలి కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా న్యాయదేవత ఫోటో పట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అని స్వరం వినిపించిన జగన్ మోహన్ రాజు.న్యాయదేవత కళ్ళకు గంతలు ఉన్న న్యాయం ఎల్లప్పుడూ…

బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ:మాజీ శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌

ఏలూరు అక్టోబర్‌ 28: బీసీలపై వైసీపీ ప్రభుత్వానిది కపట ప్రేమ అని మాజీ శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ అన్నారు. శనివారం నాడు ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ…‘‘ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు స్థానిక…