Month: April 2024

మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్‌ చేశారు:సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు

బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు బెంగళూరు ఏప్రిల్‌ 13: భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్‌ కమలం’ చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇందుకోసం…

ఇరాన్‌ బెదిరింపు నేపథ్యంలో.. హై అలర్ట్‌లో ఇజ్రాయిల్‌

గాజా ఏప్రిల్‌ 13: ఇజ్రాయిల్‌ పై ఏ క్షణమైనా ఇరాన్‌ అటాక్‌ చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ ఒకటో తేదీన డమస్కస్‌లో జరిగిన ఓ దాడి కేసులో ఆగ్రహంతో ఉన్న ఇరాన్‌.. దానికి ప్రతీకారంగా…

కూటమి నేతలతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ

తిరుపతి:తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ లో జనసేన `బిజెపి`టిడిపి నేతలతో పవన్‌ కళ్యాణ్‌ భేటి అయ్యారు. ఆయనకు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును కలిసికట్టుగా గెలిపించాలని నేతలకు సూచనలిచ్చారు. వేర్వేరుగా…

జగన్‌ నవరత్నాలు కాదు… నవ అరాచకాలు

జగన్‌ నవరత్నాలు కాదు… నవ అరాచకాలు ఆచరణలోకి తీసుకుని వస్తున్నారు ఆంధ్రరాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదు ఫేక్‌ ప్రభుత్వం విజయవాడ: రెండవ ప్రపంచ యుద్ద కాలంలో జర్మనీ నియంత హిట్లర్‌ అబద్దాలను ఎంతగా ప్రచారం చేసారో అంతకు పదింతలు గొబ్బెల్‌…

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాలకు ఎవరూ వెళ్లొద్దు:భారత్‌ ప్రభుత్వం హెచ్చరిక

  న్యూ ఢల్లీి: భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్స్‌ ఎవరూ ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు ఇచ్చింది. 2024, ఏప్రిల్‌ 12వ తేదీ ఈ మేరకు భారత పౌరులకు స్పష్టం చేసింది.ప్రభుత్వం పశ్చిమ…

మేనత్తపై షర్మిల సంచలన వ్యాఖ్యాలు

కడప: మేనత్త వైఎస్‌ విమలారెడ్డి పై ఏపీసీసీ ఛీఫ్‌, కడప ఎంపి అభ్యర్ది షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. షర్మిలా మాట్లాడుతూ విమలమ్మ మాకు మేనత్త. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు…

గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

లక్షా 48 వేల మందిల 4 వేల 900 మంది పాస్‌ ఏపీపీఎస్సీ ఫలితాలు విజయవాడ, ఏప్రిల్‌ 13: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ ఫలితాలను ఏప్రిల్‌ 12న రాత్రి ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.…

తెలంగాణకు 8.5, ఆంధ్రకు 5.5 టీఎంసీలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13: నాగార్జునసాగర్‌ నుంచి తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నీటి కేటాయింపులు చేసింది. ఈ మేరకు తెలంగాణ 8.5 టీఎంసీలు, ఏపీ 5.5 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.…

కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు.. చేటు ఎవరికి 

విజయవాడ, ఏప్రిల్‌ 13 (న్యూస్‌ పల్స్‌) ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఈసారి కమ్యునిస్టు పార్టీలైన సీ?పీఐ, సీపీఎంలు కాంగ్రెస్‌ పార్టీతో కలసి పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌,…

ప్రజాశాంతికి కుండ గుర్తు

విజయవాడ, ఏప్రిల్‌ 13 : తమ పార్టీ కి ఎన్నికల సంఘం కుండ గుర్తు కేటాయించినట్టు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కేఏ పాల్‌ పేర్కొన్నారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో ) జరిగిన విూడియా…