Category: తిరుపతి

కిరణ్‌ కుమార్‌ రెడ్డికే కమలం పగ్గాలు

తిరుపతి, సెప్టెంబర్‌ 16: ఏపీ ప్రభుత్వ భాగస్వామి బీజేపీ? భవిష్యత్‌ రాజకీయాలకు పక్కా స్కెచ్‌ వేస్తోంది. రాష్ట్రంలో బలపడాలని ఆశిస్తున్న కమలనాథులు? కీలకమైన రెడ్డి సామాజికవర్గంపై ఫోకస్‌ చేశారంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలంటే రెడ్డిల మద్దతు అవసరమని భావిస్తున్న…

తిరుమలలో ఆధార్‌ ప్రామాణికంగా సేవలు

తిరుమల, సెప్టెంబర్‌ 9: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్‌ ప్రామాణికంగా సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో…

కర్ణాటక నెయ్యి…సిక్కోలు జీడిపప్పు

తిరుమల లడ్డూలు భలే…భలే తిరుమల, సెప్టెంబర్‌ 6: తిరుమల శ్రీవారి లడ్డు అంటే చాలా మందికి మక్కువ. పరమపవిత్రంగా భావించే భక్తు లడ్డూలు ఎక్కువ తీసుకురమ్మని తిరుమల వెళ్లే భక్తులకు చెబుతుంటారు. రానురాను దిన్నో స్టేటస్‌ సింబల్‌గా కూడా మార్చేశారు. ఈ…

లడ్డూలకు ఇక ఆధార్‌ తప్పనిసరి

తిరుమల, ఆగస్టు 30: తిరుమల శ్రీవారి లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ జారీ విధానంలో మార్పులను తీసుకొచ్చింది, ఆధార్‌ కార్డు చూపిస్తేనే లడ్డూలు జారీ చేయాలని నిర్ణయించింది.టీటీడీ కొత్త రూల్స్‌ ప్రకారం?. శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు…

ఐదుగురు కమలం గూటికి

తిరుపతి, ఆగస్టు 30: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ మళ్లీ అధికారంలోకి రారు.. ఆ పార్టీ పనైపోయింది.. ఇదీ కొద్ది రోజుల కిందట ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల చెప్పినమాట. ఆమె మాట అక్షరాలా నిజం అయినట్టు కనిపిస్తోంది.…

మహిళల భద్రతకు పెద్దపీట

విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు తిరుపతి: తిరుపతి మహిళా రక్షక్‌ పోలీసు సిబ్బంది విద్యార్థులు మహిళలతో, యువతులతో సమావేశమై నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు వాటి నుండి ఎలా భయట పడాలో అనే అంశాలపై వివరించారు ముక్యంగా ఒంటరిగా వెళ్లే…

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో విశేష ఉత్సవాలు

  తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ` సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు…

అజ్ఞాతంలోకి భూమన ఫ్యామిలీ

తిరుపతి, ఆగస్టు 28: భూమన కరుణాకరరెడ్డి.. వైసీపీ సీనియర్‌ నేత. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి అత్యంత ఆప్తుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని సీనియర్‌ లీడర్‌. కాంగ్రెస్‌తో పొలిటికల్‌ కెరీర్‌ ప్రారంభించిన ఆయన వైఎస్‌ రాజశేఖరరెడ్డికి కూడా ఎంతో సన్నిహితంగా…

టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన, మాజీ ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్‌ నోటీసులు

టీటీడీలో వేగవంతంగా విజిలెన్స్‌ విచారణ వివిధ విభాగాల్లో లావాదేవీలపై ఆరా టెండర్లలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు తిరుపతి:గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోణలపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో…

విగ్రహం ధ్వంసమైనా పట్టించుకోరా…?

శ్రీకాళహస్తి ఆగస్టు 21:శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అనేందుకు అనేక ఉదాహరణలున్నాయి. త్రినేత్ర అతిథి గృహం ముందు వివిధ రకాల విగ్రహాలను సిమెంటుతో నిర్మాణం చేశారు. నెల రోజుల క్రితం ఒక నంది విగ్రహానికి పగుళ్లు వచ్చాయి.…