Month: October 2023

దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

సిద్దిపేట:దుబ్బాకలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. దుబ్బాక`దుంపలపల్లి మధ్య సీపీఐ మావోయిస్టు పార్టీ పేరుతో పిల్లర్‌ కు వాల్‌ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ ఎస్‌ నాయకులని హెచ్చరిస్తూ వాల్‌ పోస్టర్లు కనిపించాయి. బి…

‘‘షర్మిలకు బైనాక్యులర్‌’’

న్యూఢల్లీి, అక్టోబరు 27: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న వైయస్సార్‌ తెలంగాణ పార్టీ కి కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్‌ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు…

వైసీపీ ప్రభుత్తంపై పోరాటంలో…తగ్గేది లేదన్న సంకేతం ఇస్తున్న పురందేశ్వరి

విజయవాడ, అక్టోబరు27: ఏపీలో భారీ లిక్కర్‌ స్కాం జరుగుతోదని బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఓ సారి హోంమంత్రి అమిత్‌ షాకు..రెండు సార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. క్షేత్ర…

ఏపీ పాలిటిక్స్‌లో..అధికారమే లక్ష్యం., యాత్రలే మార్గం

విజయవాడ, అక్టోబరు 27: ఏపీ రాజకీయాల్లో పొలిటికల్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌? ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదను పెడుతున్నాయి. జనంలోకి వెళ్లేందుకు..యాత్రలకు సిద్ధమయ్యాయి. కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఓవైపు.. సామాజిక బస్సు యాత్రకు వైసీపీ రెడీ అవుతుంటే.., మరోవైపు.. నిజం…

త్రిపుర గవర్నర్‌ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతల స్వీకారం

త్రిపుర గవర్నర్‌ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం ఉదయం అగర్తలా లో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హై కోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్‌ దంపతులు బుధవారం నాడు . అగర్తలా…

పార్టీ మారే ప్రసక్తే లేదు:బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

హైదరాబాద్‌: విూడియా లో తాను కాంగ్రెస్‌ పార్టీ లో చేరుతునట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీ లో చేరే ప్రసక్తి లేదని, కావాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మైండ్‌…

గాజాలో భూతల దాడులకు సన్నద్ధమైన ఇజ్రాయెల్‌

జెరూసలెం అక్టోబర్‌ 26 : : పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడిరచారు. అయితే గ్రౌండ్‌ ఆపరేషన్‌ ఎప్పుడు నిర్వహిస్తారనే…

బీజేపీని వీడనున్న మహిళానేతలు?

హైదరాబాద్‌ అక్టోబర్‌ 26:తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆయా రాజకీయ పార్టీల్లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తావిూ నని గొప్పలు చెప్పుకున్న బిజెపికి ఊహించని…

మావోయిస్టు లేఖ కలకలం

కొత్తగూడెం: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వెలిసిన మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్‌ పేరుతో లేఖ ను విడుదల చేసారు. భూటకపు అసెంబ్లీ ఎన్నికల ను బహిష్కరించాలని, ఓట్ల కోసం వచ్చే బి.జే.పి…

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం.. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లో అనారోగ్యాలు కూడా డబుల్‌ :మల్లికార్జున ఖర్గే లఖ్‌నవూ అక్టోబర్‌ 25: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. రక్తమార్పిడి ద్వారా 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ హెపటైటిస్‌…