Month: March 2024

రాయచోటి బార్ సోసియేషన్ అధ్యక్షుడిగా N. ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా: పి రెడ్డయ్య

రాయచోటి 30 మార్చి 2024: ఉత్కంఠ భరితంగా శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సాగిన రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది ఎన్. ప్రభాకర్ రెడ్డి రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్…

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం:కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మన్సూర్ అలీ ఖాన్

రాయచోటి: కేంద్రంలో బిజెపి పదేళ్ల పాలనలో 50 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్ళిందని , రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు, కేంద్రంలో,…

వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ఇవ్వాలి

వంట గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్‌ ఇవ్వాలి ` బయోమెట్రిక్‌ అప్డేట్‌ అనేది నిరంతర ప్రకీయ అని గ్యాస్‌ ఏజెన్సీల వర్గాలు వెల్లడి ` గ్యాస్‌ కనెక్షన్‌ వినియోగదరులు ఆందోళన చెదనవసరం లేదని పరవాడ అపన గ్యాస్‌ ఏజెన్సీ…

పీవీకి భారతరత్న

న్యూఢల్లీి, మార్చి 30:దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న పురస్కరాలను ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన…

రేణిగుంట ఎమ్మార్వో ఇంటిపై ఏసీబీ దాడులు

తిరుపతి:రేణిగుంట ఎమ్మార్వో శివ ప్రసాద్‌ ఇళ్ళు, ఆఫీస్‌ లపై ఏసిపి దాడులు జరిగాయి. గతంలో అయన రేణిగుంట ఎమ్మార్వోగా పని చేసారు. ఎన్నికల నేపథ్యంలో అయన కడపకు బదిలీపై వెళ్లారు. రేణిగుంట, కడప, తిరుపతి, బెంగుళూరు లలో ఏక కాలంలో దాడులు…

టైగర్‌ జోన్లను నిలిపివేయాలి:మావోయిస్టుల హెచ్చరిక

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లా మావోయిస్టు పార్టీ డివిజన్‌ కమిటీ పేరిట లేఖలు విడుదల చేసారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన కన్నాయిగూడెం వద్ద మావోయిస్టు కరపత్రాలు వెలసాయి. ఆదివాసీలను విస్తాపన చేసే కార్పొరేట్‌ కంపెనీలు అయినా…

మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి 

పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు ఆనందీ గోపాల్‌ జోషి లేదా ఆనందీబాయి జోషి. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ…

దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ కింద కేసు

హైదరాబాద్‌, మార్చి 30: రోజుకో ట్విస్ట్‌తో తెలంగాణలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎట్టకేలకు అధికారికంగా కేసు నమోదయ్యింది. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌కు అటాచ్‌ చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ కింద…

ఉచితానుచితాలపై చర్చ

దేశంలో ఉచితాల అంశం మరోసారి తెరవిూదకు వచ్చింది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై కొంతకాలంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హావిూలను నియంత్రించాలంటూ కొంతమంది న్యాయస్థానాల గడప కూడా తొక్కారు. ఆర్థికశాస్త్రంలో సంపద సృష్టి,…

ఏపీ రాజకీయాల్లో …వాళ్లు స్పెషల్‌డ్యాన్స్‌ ఆఫ్‌ డెమక్రాసి

అనంతపురం, మార్చి 30 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాజకీయ పార్టీల భవిష్యత్‌నేకాదు చాలా మంది సామాన్యుల తలరాత కూడా మార్చేయనున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, హోరాహోరీ పోరాటంలో కొందరు అతి సామాన్యులు కూడా టికెట్‌ దక్కించుకొని బరిలో నిల్చున్నారు.…