Month: January 2024

ఎమ్మెల్యేగా గెలుస్తా..చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేస్తాం:ఆర్ రమేష్ కుమార్ రెడ్డి.

  అన్నమయ్య జిల్లా , రాయచోటి:రాబోవు ఎన్నికలలో రాయచోటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తా…రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేస్తాం అంటున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. సమృద్ధిగా వర్షాలు కురవక వ్యవసాయం చేసే స్థితిలో…

బైండ్ ఓవర్ కేసులు ఎవరి మీద పెడతారు? ఎందుకు పెడతారు?

  స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొనబోతున్న సమస్య బెండ్ ఓవర్ ●తప్పుడు కేసులు పెడితే సంబంధిత అధికారులకు ఎలా పిర్యాదు చేయాలి ? తప్పుడు కేసుకు పెట్టిన సంబంధిత అధికారులు మీది హైకోర్టు రిట్ దిగువ కోర్టులలో ప్రేవేటు కంప్లైంట్ వేసుకోవచ్చు…

ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా లక్ష్మీపతి

  ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో లక్ష్మీపతి ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా పీలేరు డిఎఫ్ఓ జేవీ.…

నేటి(మంగళవారం) నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

అమరావతి:జనవరి 08:నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు.9న రాజకీయ పార్టీలతో సీఈసీ బృందం…

19 న విజయవాడలో జరిగే   అంబేద్కర్ విగ్రహావిష్కరణకు తరలి రావాలి :పోస్టర్ ఆవిష్కరణలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

ఈ నెల 19 న విజయవాడలో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణకు బడుగు బలహీన వర్గాలు తరలి రావాలని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.సోమవారం రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో…

బైరి నరేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ

వరంగల్ : ఏటూరునాగారం బైరి నరేష్‌పై జరిగిన దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరునాగారం-మహదేవపూర్ కమిటీ కార్యదర్శి సబిత పేరుతో మావోలు లేఖ విడుదల చేశారు . భీమకోరేగాం స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిపే సభకు హాజరైన బైరి నరేష్ పై బ్రాహ్మణీయ…

రాయచోటి ట్రాఫిక్ సిఐగా మహబూబ్ బాషా

అన్నమయ్యాజిల్లా,రాయచోటి:  రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రథమ సిఐగా షేక్ మహబూబ్ బాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ గమ్యస్థానాలను చేరుకోవాలన్నారు. మైనర్లు వాహనాలు నడప నడప రాదని, తల్లిదండ్రులు…

అన్నదాన కార్యక్రమములో పాల్గోన్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సుగావసి బాలసుబ్రమణ్యం 

  అన్నమయ్య జిల్లా:రాయచోటి పట్టణంలోని శ్రీ హాసన్ బాబా దర్గా ఉరుసు మహోత్సవం సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమములో పాల్గోని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి మరియు రాజంపేట…

చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే పోటీ కి సిద్ధం:చమర్తి జగన్మోహన్ రాజు

అన్నమయ్య జిల్లా : అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని పొత్తులు పెట్టుకున్నామే తప్ప మా స్వప్రయోజనాల కోసం కాదు.వైసిపి పార్టీ పై, పార్టీ నాయకుని పై నమ్మకం లేకే నాయకుల వలసలు.చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే రాజంపేట శాసనసభ…

గడికోట ద్వారకనాథ్ రెడ్డికి అభినందనలు వెల్లువ

అన్నమయ్య జిల్లా,రాయచోటి :రెండు రోజుల కిందట అమరావతిలోని తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథ్ రెడ్డి శుక్రవారం ఉదయం రామాపురం మండలములోని తన స్వగృహం చేరుకున్నారు,ఈ…