Month: December 2023

ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి:బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షడు సాయి లోకేష్ కుమార్

ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథ కాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – పోలింగ్ బూత్ స్థాయి నుంచి బీజేపీ ని బలోపేతం చేయాలి – బీజేపీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన గాలివీడు డిసెంబర్30: దేశ ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న…

దండగర్ర గ్రామంలో వికసిత భారత్‌ సంకల్ప యాత్ర

తాడేపల్లిగూడెం: వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ తాడేపల్లిగూడెం అసెంబ్లీ తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ ఆఫీస్‌ వద్ద జరిగినది. ఈ సభలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్‌ ఈతకోట…

సంక్రాంతి తర్వాత జోడోయాత్ర 2

న్యూఢల్లీి, డిసెంబర్‌ 27: వచ్చే ఏడాది జనవరి 14 నుంచి రాహుల్‌ గాంధీ రెండో దశ జోడో యాత్ర ప్రారంభించనున్నారు. ఈ సారి ఈ యాత్రకు ‘‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’’ అనే పేరు పెట్టారు. మణిపూర్‌ నుంచి ముంబయి వరకూ రాహుల్‌…

భారత్‌ లో పెరుగుతున్న కరొనా కేసులు

న్యూఢల్లీి, డిసెంబర్‌ 27: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. క్రమంగా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ కేసులు పెరగడమే ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకూ 63 మందికి కొవిడ్‌ కొత్త…

ఆరు గ్యారంటీల అడుగులు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 27: ఆరు గ్యారంటీలను హావిూ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వాటిని అమలు చేయడానికి మొదటి అడుగు వేస్తున్నది. ఈ నెల 28 నుంచి ఎనిమిది రోజుల పాటు జరిగే గ్రామ సభల్లో అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నది.…

ప్రతి భారతీయుడికి స్ఫూర్తి రతన్‌ టాటా జీవితం

పది వేల కోట్ల రూపాయలుగా ఉండవలిసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడు ఒకే ఒక్కడు తన యుక్తి తో,తన వ్యాపార నిపుణతతో ఆరు లక్షల కోట్లకు ఎగబాకేలా చేసాడు. దాదాపు ఏడు లక్షల మందికి ఉపాధినిస్తూ,నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన…

న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు

బ్రిటీష్‌ కాలం నుంచి అమల్లో ఉన్న ఐపీసీ`1860, సీఆర్‌పీసీ`1898, ఎవిడెన్స్‌ యాక్ట్‌`1872 చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త నేర న్యాయ బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ(రెండో) సంహిత, భారతీయ…

ప్రశాంత్‌ తో టీడీపీకి లైఫ్‌ వచ్చేనా

విజయవాడ, డిసెంబర్‌ 27: ఆ మధ్య కేటీఆర్‌ తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అసలు విూకు పొలిటికల్‌ స్ట్రాట జిస్టులతో అవసరమేంటి? విూరు ఏం చేయాలో కూడా వాళ్లే చెబితే ఇక విూరు ఎందుకు? ప్రజలకు, విూకు మధ్య మూడోవాడు దూరి ఏం…

వాళ్లను మారిస్తేనే క్లీన్‌ స్వీప్‌

నెల్లూరు, డిసెంబర్‌ 27: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రారంభించాయి. అధికార వైసీపీ.. అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తూ.. కొత్తగా ఇంన్ఛార్జిలను నియమిస్తూ ఎలక్షన్స్‌ హడావుడిని మొదట స్టార్‌ చేసింది. అయితే.. గతేడాది 100…

ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో జంపింగ్‌ లు ఎక్కువవుతున్నాయి

రాజమండ్రి, డిసెంబర్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో జంపింగ్‌ లు ఎక్కువవుతున్నాయి. టిక్కెట్‌ ఆశించి భంగపడిన నేతలు.. కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్న లీడర్లు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. అధికార పార్టీ నుంచి బయటకు…