Month: November 2023

బీజేపీ ప్రభుత్వం మరో 5 సంవత్సరాల పాటు ఉచిత బియ్యం పంపిణి

న్యూఢల్లీి, నవంబర్‌ 30: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పింది. 2024 జనవరి 1 నుంచి మరో 5 సంవత్సరాల పాటు 81 కోట్ల మంది అర్హులకు నెలకు ఒకరికి 5 కిలోల చొప్పున రేషన్‌…

ఎగ్జిట్‌ పోల్స్‌… ఖచ్చితత్వం ఎంత

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం పోలింగ్‌ పూర్తౌెంది. తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అలా కాదు. పోలింగ్‌ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న…

కోట్లు కురిపించిన ఎన్నికలు

హైదరాబాద్‌, నవంబర్‌ 30: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ విూడియాను భారీగా వాడుకున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి సోషల్‌ విూడియాతో ప్రజల్లోకి వెళ్లారు. అంతో కాకుండా ఫేస్‌ బుక్‌, గూగుల్‌ కూడా పార్టీలు భారీగా ప్రకటనలు ఇచ్చాయి. వందల కోట్ల రూపాయలను…

ఏపీలో కొత్త పార్టీ 

విశాఖపట్టణం, నవంబర్‌ 30:జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన విూడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో రానున్న ఎన్నికల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త పార్టీల అవసరం ఏపీలో ఉందని ఆయన…

రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే, ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది

కడప, నవంబర్‌ 30: కేడరే లేని జనసేనకు కొత్త నాయకులు తెరవిూదకి రాబోతున్నారా ..? ఆ నియోజకవర్గంలో పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన నేతలు ఇప్పుడు కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గంపై కన్నేశారు.…

వారసత్వ రాజకీయాలను కొనసాగించడం అంత సులువు కాదు

కర్నూలు, నవంబర్‌ 30: వారసత్వ రాజకీయాలను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రతి ఒక్కరికీ సాధ్యపడదు. కొందరే అందులో వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. మరికొందరు మాత్రం వారసత్వ రాజకీయాలను కొనసాగించలేక చతికిలపడతారు. నంద్యాలలో భూమా కుటుంబం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. నంద్యాలలో ఒకప్పుడు…

కోడి కత్తిలో కుట్రలేదు

విశాఖపట్టణం, నవంబర్‌ 29: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప…

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది

విజయవాడ, నవంబర్‌ 29: తెలంగాణలో ప్రచారపర్వం ముగిసిపోయింది. ఖేల్‌ ఖతమ్‌.. దుకాణ్‌ బంద్‌. మరి.. ఏపీ పరిస్థితేంటి..? అటు నుంచి కూడా ఎన్నికల హీట్‌ మొదలైపోయింది. ఎన్నికల తేదీలు ఫలానా అంటూ ఊహాగానాలు ఊపందుకోవడంతో పొలిటికల్‌ పార్టీలకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఏపీలో…

అవసరమైతే కొత్త రాజకీయ పార్టీ పెడతా:జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్టణం, నవంబర్‌ 29: అవసరమైతే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఆయన విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు. అయితే ఏ…

డిసెంబర్‌ 1వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం డిసెంబర్‌ 1 న మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగనుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ , రాష్ట్ర…