Month: September 2023

స్పందన అర్జిదారులకు కొనసాగుతున్న అన్నదానం కార్యక్రమం

ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద స్పందన అర్జీదారులకు కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమం.ఈ రోజు అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ గారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ అన్నదానం కార్యక్రమాన్ని…

ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

విజయవాడ:’చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు..దీంతో ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి…

ఆర్ధిక మూలాలపై దెబ్బ:విశ్లేషణ

భారత్‌ కెనడా మధ్య నెలకొన్న వివాదం కొనసాగుతున్న వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నేత గురుపత్వంత్‌ సింగ్‌…

ధర్మనా ట్రాక్‌ తప్పారా.!?

శ్రీకాకుళం, సెప్టెంబర్‌ 25: వైసీపీ పరంగానూ.. ప్రభుత్వంలోనూ కీలక నాయకుడు ధర్మాన ప్రసాదరావు. విషయ పరిజ్ఞానం ఉండి? ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడతారన్న పేరున్న ధర్మాన ప్రస్తుతం ట్రాక్‌ తప్పారా అన్న అనుమానాలు వస్తున్నాయట రాజకీయ వర్గాలకు. అలా ఎందుకయ్యా.. అంటే..…

మరిన్ని కేసులతో టీడీపీపై దాడికి ప్లాన్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 25: టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకెళ్లి పదిహేను రోజులైంది. పార్టీ యంత్రాంగం మొత్తం బాబు విడుదల కోసం ఆందోళనల్లో నిమగ్నమైంది. నారా లోకేశ్‌తో పాటు మరికొందరు కీలక టీడీపీ నేతల్ని కూడా పలు కేసుల్లో అరెస్టు చేసే అవకాశమున్నట్లు…

తిరుపతి నుంచి పవన్‌ పోటీ?

తిరుపతి, సెప్టెంబర్‌ 25: ఉమ్మడి చిత్తూరు జిల్లాపై జనసేన దృష్టి పెట్టింది. బలిజలు ఎక్కువగా ఉన్న స్థానాలపై ఫోకస్‌ పెంచింది. టీడీపీతో కలిసి ఎలా నడవాలన్న దానిపై కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. మంత్రి రోజా టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇక తిరుపతి,…

‘‘విశాఖ వందనం’’

విశాఖపట్టణ?ం, సెప్టెంబర్‌ 25: ఈ విజయదశమి నుంచే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించే దిశగా వైసీపీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అక్టోబర్‌ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ…

డాక్టర్ యర్రపురెడ్డి ఏరుకులరెడ్డి ఎమ్మెల్యేస్ కాలనీ రిక్రియేషన్ సెంటర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, రాయచోటి మొట్టమొదటి ఎమ్మెల్యే స్వర్గీయ యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి కుమారుడు కావడం విశేషం సుండుపల్లె-(రాయచోటి, అన్నమయ్య జిల్లా):- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎమ్మెల్యేస్ కాలనీ, రిక్రియేషన్ సెంటర్ కు 24-09-2023 తేదీ ఆదివారం జరిగిన…

మీ గురించి ఆలోచించే సమయం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి లేదు:మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్

రాయచోటి ప్రజలు శాంతి కాముకులు… మీ గురించి ఆలోచించే సమయం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి లేదు:మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు రాయచోటి నియోజకవర్గం ప్రజలు నిత్యం ప్రశాంతతను కోరుకుంటారు… రాయచోటిలో తప్పుడు ప్రచారాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రజలు అవకాశం ఇవ్వరు, జరుగుతున్న…

దేవరరాయి నల్లగంగమ్మ తల్లి సన్నిధిలో రాయచోటి రూరల్ సిఐ తులసీ రామ్

రాయచోటి అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సంబేపల్లె లోని శ్రీదేవరరాయి నల్లగంగమ్మ తల్లిని సంబేపల్లె ఎస్ ఐ మహమ్మద్ షరీఫ్ తో కలసి రాయచోటి రూరల్ సి ఐ తులసీ రామ్ ప్రత్యేక పూజలు గావించారు.సి ఐ, ఎస్ ఐ లచేత ఆలయ…