Month: September 2023

’ఇండియా’లో ఐక్యత మేడిపండు సామెత: విశ్లేషణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి లో ఐక్యత మేడిపండు సామెతను తలపిస్తోంది. భారతీయ జనతా పార్టీని ఓడిరచడమే కూటమిలోని అన్ని పార్టీల ఉమ్మడి లక్ష్యమైనప్పటికీ.. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ ఒక్కరూ…

’ఆదాయంకోసం పుణ్యక్షేత్రాలు తిరుగుతున్న ఆర్టీసీ’

ఏలూరు, సెప్టెంబర్‌ 26: ఒకప్పుడు గ్రామానికి ఆర్టీసీ బస్సు కావాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపించేది. ఇపుడు బస్సులు వస్తున్నా వాటిని ఎక్కే ప్రయాణికుల సంఖ్య తగ్గింది. గ్రామాల వీధుల్లోకి సైతం వెళ్లి ప్యాసింజర్లను ఎక్కించుకోవటం, దింపడం వంటివి ఆటోల నిర్వాహకులు…

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం

విజయవాడ, సెప్టెంబర్‌ 26: ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సరికాదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (అంఉ) పేర్కొంది. 2020`21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన నివేదికలను సమర్పించిన కాగ్‌.. వార్డు కమిటీలు లేకుండా…

దళారుల ప్రమేయం లేకుండా పంటలను కొనుగోలు

దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే CM APP ద్వారా పంటలను కొనుగోలు పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైతుల‌కు సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే…

రాహుల్‌ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌

వయనాడ్‌ నుంచి కాకుండా హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలి రాహుల్‌ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్‌ హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25: కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కి ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ…

డిసెంబర్‌ 7న ఎన్నికలు..?

డిసెంబర్‌ 7న ఎన్నికలు..? తాత్కాలిక షెడ్యూల్‌ సిద్ధం చేసీన ఈసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25:  తెలంగాణలో ఎన్నికల శంఖారావం మోగనుంది. జమిలీ ఎన్నికల పేరుతో ఇప్పటి వరకు కాస్త సందిగ్ధత కనిపించింది. లెక్క ప్రకారం డిసెంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయా… లేక… ఒకే…

గల్లీ లోని కుక్క గల్లీలోనే మొరుగుతుంది

ఓవైసీ మాటలు కుక్క మొరిగినట్లు వుంది టీపీసీసీ నేత నిరంజన్‌ హైదరాబాద్‌: . ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడిన మాటలు కుక్క మొరిగినట్టు ఉందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ విమర్శించారు. హైదరాబాద్‌ లో రాహుల్‌ గాంధీ పోటీ చేయాలని అసద్‌ అంటున్నాడు..…

త్వరలో రాష్ట్రము లో ఎయిర్‌ అంబులెన్సులు

త్వరలో రాష్ట్రము లో ఎయిర్‌ అంబులెన్సులు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 25: త్వరలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎయిర్‌ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నాం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో…

మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీ(యూ)?

పట్నా సెప్టెంబర్‌ 25: : జేడీ(యూ) మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వార్తలను బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఎన్డీయేకు జేడీయూ తిరిగి దగ్గరవుతుందని విూడియాలో సాగుతున్న ప్రచారం ఊహాజనితమేనని ఆయన కొట్టిపారేశారు. విపక్ష ఇండియా కూటమిని…

అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా    సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 

అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని, యూనియన్, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవాడ సోమవారం ధర్నా చౌక్ లో ధర్నాకు పిలుపునివ్వగా, రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కరించకుండా, పోలీసులు ఉపయోగించుకొని, నాయకుల్ని, అంగన్వాడి మహిళల్ని, నోటీస్ లిచ్చి, గృహనిర్బంధం చేసి, ఎక్కడపడితే అక్కడ…