రాయచోటి అన్నమయ్య జిల్లాలో ప్రసిద్ధిగాంచిన సంబేపల్లె లోని శ్రీదేవరరాయి నల్లగంగమ్మ తల్లిని సంబేపల్లె ఎస్ ఐ మహమ్మద్ షరీఫ్ తో కలసి రాయచోటి రూరల్ సి ఐ తులసీ రామ్ ప్రత్యేక పూజలు గావించారు.సి ఐ, ఎస్ ఐ లచేత ఆలయ అర్చకులు వెంకట శేషయ్య కుంకుమార్చన , పూజలు నిర్వహింపచేసి తీర్థ ప్రసాదాలు అందించి దుస్సాలువలుతో సత్కరించారు. సర్పంచ్ అంచల రామచంద్ర, గడికోట చంద్రశేఖర్ రెడ్డి, కేబుల్ నెట్ వర్క్ శివ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *