రాయలసీమ జిల్లాలలో 10 ఎమ్యెల్యే సీట్లు అడిగిన జనసేన

ఉమ్మడి కడప జిల్లాలో 2 (రాజంపేట, కోడూరు) ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3(చిత్తూరు,తిరుపతి, శ్రీకాళహస్తి).ఉమ్మడి అనంతపురంలో 3 (అనంతపురం,గుంతకల్లు, ధర్మవరం)ఉమ్మడి కర్నూల్ జిల్లాలో 2(ఆళ్లగడ్డ,ఆలూరు) సీట్లని అడిగిన జనసేన పార్టీ..

అలాగే రాష్ట్రవ్యాప్తంగా 55- 60 ఎమ్మెల్యే సీట్లలో మాకు బలం ఉంది అని నియోజక వర్గాల వారీగా రిపోర్టులు ఇచ్చిన జనసేన.

పవన్ కళ్యాణ్ డిమాండ్స్ ని చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళతామని హామీ ఇచ్చిన లోకేష్.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *