Month: June 2024

సమాచార హక్కు చట్టంను ఎలా ఉపయోగించుకోవాలి?

  హైదరాబాదు జూన్‌ 7: చట్టాలు ప్రజలకు ఉపయోగపడాలి. ఆ విధంగా వాటిని అమలు చేసే వ్యక్తులు క్రియాత్మకంగా వ్యవహరించాలి. లేకపోతే ఆ చట్టము లక్ష్యం నెరవేరదు. అది నిర్వీర్యం అవుతుంది. పౌరులకు ఆచరణయోగ్యమైన సమాచార హక్కు కల్పించి, తద్వారా ప్రతి…

విజయవాడ లో వెలసిన రెడ్‌ బుక్‌ ఫ్లిక్సీ

భవానీపురం లోని స్వాతి థియేటర్‌ వద్ద రెడ్‌ బుక్‌ సిద్దం అంటూ వెలిసిన ఫ్లిక్సీ చర్చనీయాంశంగా మారిన రెడ్బుక్‌ సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విజయవాడ ఎన్నికల ముందు పాదయాత్రలో టీడీపీ నాయకులు నారా లోకేశ్‌ రెడ్బుక్‌ ను తెరవిూదికి…

13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం 

న్యూఢల్లీి, జూన్‌ 7: సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో కేంద్రంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 244 స్థానాలతో అతిపెద్ద పార్టీగా…

మళ్లీ 10 ఏళ్ల తర్వాత సంకీర్ణం

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు దేశాన్ని మరోసారి సంకీర్ణ రాజకీయాల యుగంలోకి తీసుకెళ్లాయి. పదేళ్ల తర్వాత ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ ఇవ్వకుండా తీర్పు చెప్పారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈసారి ఓటర్లు బీజేపీకి 240 సీట్లే కట్టబెట్టడంతో కొంత…

పెద్దిరెడ్డి మినహాయించి.. మంత్రులంతా పరాజయం పాలయ్యారు

కడప, జూన్‌ 7 : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా స్పష్టమైన మెజారిటీని సాధించింది. శ్రీకాకుళం నుంచి కడప వరకు అన్ని ప్రాంతాల్లో సత్తా చాటింది. కొన్ని…

మంత్రవర్గ రేసులో వీరేనా

విజయవాడ, జూన్‌ 7: ఏపీలో కూటమి విజయం సాధించటంతో ఎవరు మంత్రులు కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కూటమిలో మూడు పార్టీలు భాగం కావటంతో? ఎవరిని అదృష్టం వరించబోతుందనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ, కూటమిలోని పక్షాలకు ప్రయారిటీతో పాటు సామాజిక…

తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమరావతి జూన్‌ 6: తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ…

జూన్‌ 12 న చంద్ర బాబు ప్రమాణస్వీకారం

అమరావతి జూన్‌ 6: ఆంధ్ర ప్రదేశ్‌ లో గెలిచిన నారా చంద్ర బాబు నాయుడు జూన్‌ 9న ప్రమాణ స్వీకారం చేయకపోవచ్చునని తెలిస్తోంది. బహుశా జూన్‌ 12 న ప్రమాణస్వీకారం చేయొచ్చు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు జూన్‌ 9న ప్రమాణస్వీకారం చేయనున్నట్లు…

అగ్నివీర్‌ పధకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జేడీ(యూ)

న్యూ డిల్లీ జూన్‌ 6: కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపధ్యంలో ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక నియామకాల కోసం మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన అగ్నివీర్‌ పధకంపై ఆయన అభ్యంతరం…

ప్రమాణ స్వీకారం వరకు ఢల్లీిలోనే నితీశ్‌ కుమార్‌

  ఢల్లీి: ప్రమాణ స్వీకారం వరకూ ఢల్లీిలోనే నితీశ్‌ కుమార్‌ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాని మోదీ ఈ సారి ఇతరులపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్డీయే భాగస్వాముల సహకారం తీసుకుంటే తప్ప ఆ పార్టీ కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని…