భవానీపురం లోని స్వాతి థియేటర్‌ వద్ద రెడ్‌ బుక్‌ సిద్దం అంటూ వెలిసిన ఫ్లిక్సీ చర్చనీయాంశంగా మారిన రెడ్బుక్‌ సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విజయవాడ ఎన్నికల ముందు పాదయాత్రలో టీడీపీ నాయకులు నారా లోకేశ్‌ రెడ్బుక్‌ ను తెరవిూదికి తీసుకువచ్చారు. సిద్ధం ఫర్‌ ఖీ:` రెసిలియన్స్‌, ఇ:` ఎంపవర్మెంట్‌ , ఆ:` డెవలప్మెంట్‌ అంటూ ప్లెక్సీలో ముద్రించారు. నారా లోకేశ్‌ చేతిలోని రెడ్‌ బుక్‌ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అందులో ఏం రాశారు? ఎవరి పేర్లు ఉన్నాయి? ఏం చేస్తారు? అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా రెడ్‌ బుక్పై విజయవాడ భవానిపురం స్వాతి థియేటర్‌ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి.సిద్ధం ఫర్‌ రెసిలియన్స్‌, ఎంపవర్మెంట్‌, డెవలప్మెంట్‌ అంటూ ప్లెక్సీలో పొందు పరిచారు.ఈ ఫ్లెక్సీ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *