Month: June 2024

ఎగ్జిట్‌ పోల్స్‌ లో లెక్క తేడా ఎందుకు

లోక్‌ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసింది. ఏడు దశల్లో ఈ పోలింగ్‌ మొదలు కాగా.. శనివారంతో ఇది ముగిసింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పోలింగ్‌ మూసిన తర్వాత సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎగ్జిట్‌ పోల్స్‌ తమ అంచనాలను వెల్లడిస్తాయి.…

చిన్నారుల టాయ్స్‌, లంచ్‌ బాక్సుల్లో దాచి డ్రగ్స్‌ రవాణా..పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

ముంబై జూన్‌ 1: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ.కోటికిపైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంయుక్త…

  షర్మిలకు డిపాజిట్‌ సాధ్యమేనా

కడప, జూన్‌ 1: కడపలో వైఎస్‌ షర్మిల ఓడిపోతున్నారా? కనీసం డిపాజిట్లు దక్కే ఛాన్స్‌ లేదా? వైయస్‌ అభిమానులు ఆమెను ఆదరించలేదా? వివేకానంద రెడ్డి హత్య అంశం వర్కౌట్‌ కాలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని కేంద్ర సంస్థల సర్వేల్లో…

పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం

దేశంలో పార్లమెంటు ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. జూన్‌ 4 సాయంత్రానికి 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాలూ వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో పార్లమెంటులో మళ్ళీ అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకొని వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామని కమలనాథులు…

హైదరాబాద్‌ కేంద్రంగా నకిలీ మందుల ముఠా

హైదరాబాద్‌, జూన్‌ 1: ప్రాణాలను కాపాడే ఆ మందులను కూడా కొన్ని ముఠాలు నకిలీ చేస్తున్నాయి. ఇలా పలు క్యాన్సర్‌ మందులకు నకిలీలు తయారుచేసి, మార్కెట్లో సరఫరా చేస్తున్న ఘరానా ముఠా గుట్టును తెలంగాణ రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీసీఏ) అధికారులు…