Month: June 2024

అన్ని పార్టీలకు పాఠం నేర్పిన ఓటర్‌

సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక గుణాత్మకమైన మార్పుగా చెప్పవచ్చు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమే అయినప్పటికీ ప్రజాస్వామ్యం, మానవ హక్కులు రక్షించడానికి నేడు రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే విలువలతో కూడిన దాఖలాలు మనకు కనిపించడం లేదు. 75…

ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి – జగన్

ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రపడ్డాం.కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లెళ్లకు మేలు చేశాం అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు.అండగా ఉన్న ఆసరా 0 వడ్డీతో అండగా ఉన్నం చేయూతతో తోడుగా ఉన్నాం.అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాయాలు ఏమయ్యాయో…

ఎన్‌ డిఎతోనే టిడిపి ప్రయాణం: క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

విశాఖపట్నం జూన్‌ 5: కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో తనకు ఎంతో అనుభవం ఉందని, ఎన్నో రాజకీయ మార్పులను చూశానని, ఇప్పుడు ఎన్‌ డిఎతోనే…

వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిరది: మాజీ మంత్రి డొక్కా

అమరావతి జూన్‌ 5: వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడిరదని మాజీ మంత్రి డొక్కా వరప్రసాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడారు. వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని ఆరోపణలు…

చంద్రబాబును కలిసిన సీఎస్‌, డీజీపీ

ఉండవల్లి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, మరికొందరు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రతిపక్ష హోదా కోల్పొయిన వైసీపీ

విజయవాడ, జూన్‌ 4: : ఏపీలో ఎన్నికల ఫలితాలు అధికార వైసిపికి చుక్కలు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించిన.. ఈసారి ఆ ఘనతను కొనసాగించలేకపోయింది.. ఐదేళ్లపాటు పరిపాలించినప్పటికీ.. ఏపీ ప్రజలు ఆ పరిపాలన పట్ల…

జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం

జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం వైసీపీ ప్రమాణ స్వీకార తేదీనే ఫిక్స్‌ చేసుకున్న టిడిపి అమరావతి జూన్‌ 4: జూన్‌ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ…

25 ఏళ్ల తర్వాత ఉరవకొండ సెంటిమెంట్‌కు బ్రేక్‌

. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం అమరావతి జూన్‌ 4: ఏపీ ఎన్నికల ఫలితాలు అనేక రికార్డులును బద్దలు కొట్టింది. ఎన్నో సెంటిమెంట్లను బ్రేక్‌ చేసింది. తెలుగుదేశం, బీజేపీ గత 40 ఏళ్లలో ఎప్పుడూ గెలవని స్థానాలను ఈ ఎన్నికల్లో…

చంద్రబాబు శపథం నెరవేరింది..సీఎంగానే అసెంబ్లీకి

అమరావతి జూన్‌ 4: దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన లీడర్‌. ఓ విజన్‌ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకెళ్లే చంద్రబాబు సీఎం కావాలని ఏపీ ప్రజలు…

మోడీ సర్కార్‌ హ్యాట్రిక్‌ 

పదేళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్‌ సాధించాలని భావించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్‌ దిశగా దూసుకెళ్తోంది. ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే.. 300…