Month: June 2024

అమరావతికి కొత్త కళ

విజయవాడ, జూన్‌ 10: ఏపీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు అధికారులు. జూన్‌ 12న ఉదయం 11.27 కు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్‌ 9న ఢల్లీిలో ప్రధాన మోదీ సహా పలువురు…

మారిన కాంగ్రెస్‌… మంచిదేనా

ఒక చేతితో చప్పట్లు కొట్టలేనట్లే.. బలమైన, నమ్మకమైన విపక్షం లేనప్పుడు దానిని ప్రజాస్వామ్య దేశంగా నమ్మలేం. సర్కారు నిరంకుశ పోకడల నివారణకు గట్టి ప్రతిపక్షం ఉండి తీరాల్సిందే’ అన్నారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. గడచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో మన పార్లమెంటులో కమలం…

రెండేళ్లు… జగన్‌ కు నో టెన్షన్‌ 

విజయవాడ, జూన్‌ 10: వైఎస్‌ జగన్‌ ఈసారి ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు. లోక్‌సభలో కేవలం నలుగురు సభ్యులే ఉండనునున్నారు. తిరుపతి, రాజంపేట, అరకు, కడప నుంచి మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆయనపై…

కడపలో షర్మిల సాధించింది ఏమిటీ 

కడప, జూన్‌ 10: వైఎస్‌ షర్మిల.. రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్‌ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి…

భారతదేశపు మొట్టమొదటి ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ

భారతదేశపు మొట్టమొదటి ఐపిఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ.ఐపిఎస్‌1972 బ్యాచ్‌కు చెందిన కిరణ్‌ బేడీ పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి, అనేక సంస్కరణలు చేపట్టి, మెగసెసె అవార్డుతో సహా పలు అవార్డులను పొందిన డైనమిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌. బ్యూరో అఫ్‌ పోలీస్‌…

రామోజీ రావుకు హరీష్‌ రావు నివాళులు

రంగారెడ్డి: రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పార్థివ దేహానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు నివాళులర్పించారు. హరీష్‌ రావు మాట్లాడుతూ రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు…

పన్నెండుమంది కాంబోడియా రాకెట్‌ ఏజెంట్లు అరెస్టు

విశాఖపట్నం:ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చి నట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ అయ్య న్నార్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామ న్నారు. ఇప్పటికే 12…

2047 నాటికి ఇండియా నెంబర్‌ వన్‌

న్యూఢల్లీి, జూన్‌ 7: మోదీ నేతృత్వంలో భారత్‌ 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్‌ 1గా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీయే లోక్‌ సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించగా ఆయన టీడీపీ తరఫున సమర్థించారు. ఎన్డీయే ఎంపీలు…

ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌

` ఏపీ కేడర్‌కు చెందిన నీరభ్‌ కుమార్‌ 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ` ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు ` ప్రస్తుత సీఎస్‌ జవహర్‌ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వ…

కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌21వ తేదీ వరకు పొడిగింపు

న్యూ ఢల్లీి జూన్‌ 7: మద్యం పాలసీ కేసులో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ సి కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్‌ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి…