Month: October 2023

సత్యమే గెలుస్తుంది:ఆర్ రమేష్ కుమార్ రెడ్డి

అన్నమయ్య జిల్లా : రాష్ట్రంలో సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు పక్షాన సత్యమే గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారు అన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షలు 21వ…

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ సోమవారానికి వాయిదా

హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు అందజేయాలని సీఐడీకి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢల్లీి: రాజమండ్రి జైలులో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తీవ్ర ఉత్కంఠ నడుమ స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో చంద్రబాబు…

ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోంది: కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా

కులగణనలో వెల్లడైన అంశాలపై ప్రభుత్వ నైరాశ్యాన్ని వెల్లడిస్తోంది: కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా న్యూఢల్లీి అక్టోబర్‌ 3 : చైనాతో సంబంధాలున్నాయనే పేరుతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లపై ఢల్లీి పోలీసుల దాడుల ఘటనపై కాంగ్రెస్‌ స్పందించింది. న్యూస్‌క్లిక్‌…

రాజమండ్రిలో పోసానిపై కేసు నమోదు

రాజమండ్రి, అక్టోబరు 3: రాజమండ్రి పోలీస్‌ స్టేషన్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు అయింది. పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు గతంలో పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో…

అంగుళ్ల కేసులో టీడీపీ నేతలకు ఊరట

న్యూఢల్లీి, అక్టోబరు 3: అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు…

ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి

ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలి:ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి వినతి పత్రం నంద్యాల:ఆత్మకూరు పట్టణంలోని సిహెచ్‌ సిని వంద పడకల ఆసుపత్రిగా మార్చి మౌలిక సదుపాయాలు కల్పించి హాస్పటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని…

లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు

హైదరాబాద్‌/అమరావతి అక్టోబర్‌ 2: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు ఏపీలోని 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్‌ సాహెబ్‌ పేటలో ఉన్న జిల్లా పౌరహక్కుల…

మోడీను జగన్‌ ను ఇంటికి పంపిద్దాం: సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం సెక్యురిజాన్ని కాపాడుకుందాం మత విద్వేషాలను వ్యతిరేకిద్దాం గాంధీ జయంతి సందర్భంగా సిపిఐ ఆందోళన రాజమహేంద్రవరం అక్టోబర్‌ 2: జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నేడు పరిపాలిస్తున్న హిందూ మతోన్మాద పాలకులు బడా కార్పొరేట్‌ వ్యక్తులకు…

గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది:జనసేనాని

గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది రెండు గంటల పాటు మౌన దీక్షకు కూర్చున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. విజయవాడ: అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైకాపా నేతలు దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న…

నల్ల బ్యాడ్జీలు ధరించి వైసిపి ప్రభుత్వ తీరుపై నిరసనగళం

చంద్రబాబు అక్రమ అరెస్టుపై గాంధీజీ సాక్షిగా నిరసన వీరబల్లి : చంద్రబాబు గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం గాంధీ జయంతి రోజున మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మండల టిడిపి అధ్యక్షులు ఎం. బానుగోపాల్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు…