Month: October 2023

సిక్కింలో ఆకస్మిక వరదలు 

  సిక్కింలో కురుస్తున్న కుండపోత వర్షాలకు 23 మంది సైనికులు మిస్సయ్యారు. మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో… 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర సిక్కింలోని కుండపోతల వానలు…

నేటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ

హైదరాబాద్: ప్రతి సంవత్సరం మహిళలకు దసరా కానుకగా తెలం గాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది.మేడ్చల్ మల్కాజిగిరి వ్యాప్తం గా చీరల పంపిణీకి అధికారులు సిద్ధమవుతున్నారు. సంబంధిత కేంద్రాలకు చీరలను తరలించారు. బుధవారం నుంచి…

బదిలీలు మాకొద్దు : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్

బదిలీలు మాకొద్దు : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ హైదరాబాద్ పదోన్నతులు లేని బదిలీలు తమకొద్దని ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాతే ప్రత్యేక అనుమతి తీసుకొని బదిలీలు చేపట్టాలని ఈమేరకు ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. పదోన్నతులు లేకుండా తమకు…

ప్రజల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్: మంత్రి రోజా

ప్రజల అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం జగన్: మంత్రి రోజా. చిత్తూరు జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి మనిషి గురించి ఆలోచించి వారి ఆరోగ్యం, వారి పిల్లల ఎడ్యుకేషన్, వారి ఊరి అభివృద్ధి గురించి ఆలోచించే…

బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.    భారత్ జాగృతి…

బిహార్‭లో కొత్త చర్చను లేపుతున్న కులగణన

37 ఏళ్లలో 12 మంది సీఎంలు అగ్రవార్ణాలు.. 2 ఏళ్లలో 3 దళిత సీఎంలు.. బిహార్‭లో కొత్త చర్చను లేపుతున్న కులగణన. కుల ప్రాతిపదికన జనాభా లెక్కల నివేదిక వెలువడిన తర్వాత జనాభా వారీగా వాటాల అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో…

’’బీఆర్‌ఎస్‌ దోచుకున్నదంతా కక్కిస్తా’’

బీఆర్‌ఎస్‌ దోచుకున్నదంతా కక్కిస్తా’’ I కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా దోపిడీ చేస్తున్నారు I ఎంతోమంది బలిదానాలతోనే తెలంగాణసాకారమైంది I తెలంగాణ వచ్చాక ఒక కుటుంబమే బాగుపడిరది I ఎన్డీఏలో చేరతానని సీఎం కేసీఆర్‌ వెంటపడ్డారు I తెలంగాణ పాలన పగ్గాలు మంత్రి…

ఎన్నికల హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుంది:ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

అవ్వా తాతలుకు ఆసరాగా నిలుస్తున్న సీఎం జగన్ ఎన్నికల హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుంది… సంబేపల్లె మండలంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అవ్వా తాతలుకు సీఎం జగన్…

పేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయనిది

… లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయనిది ఉందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కులను స్థానిక నాయకులుతో కలసి లబ్ధిదారులకు శ్రీకాంత్ రెడ్డి…

ఆరో తేదీ ఢల్లీికి జగన్‌

న్యూఢల్లీి, అక్టోబరు 3: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఢల్లీికి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌ షాను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత సీఎం జగన్‌ ఢల్లీి…