Month: September 2023

సూత్రదారులు, పాత్రదారులు తండ్రీ కొడుకులే:ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టీకరణ

అన్ని స్కాములకు సూత్రదారులు, పాత్రదారులు తండ్రీ కొడుకులే – అడ్డంగా బుక్కైన చంద్రబాబు, లోకేశ్‌…తవ్వేకొద్దీ బయటపడుతున్న ఆధారాలు – బాబు స్కాములపై ప్రజలకు అర్ధమయ్యేలా అసెంబ్లీలో చర్చించాం ః ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టీకరణ – అధికారంలోకి రావాలి..అందినకాడికి దోచుకోవాలన్నదే…

.’’ ఇన్‌ క్విలాబ్‌ జిందాబాద్‌ ‘‘ అంటూ స్వతంత్ర కాంక్ష నింపిన వీరుడు

విప్లవ చైతన్యానికి మారుపేరు భగత్‌ సింగ్‌ `నేడు భగత్‌ సింగ్‌జయంతి `ఘనంగా నివాళులు అర్పిద్దాం భగత్‌ సింగ్‌ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి రోమాలు నిక్క పోడుచుకుంటాయి.’’ ఇన్‌ క్విలాబ్‌ జిందాబాద్‌ ‘‘ అంటూ ప్రతి భారతీయులులో  , భరత…

బిజెపిని చూసి టిడిపి భయపడుతోందా.!?

గుంటూరు, సెప్టెంబర్‌ 27: రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో తెలియక తెలుగుదేశం పార్టీ సతమతమవుతోంది.చంద్రబాబు చూస్తే జైల్లో ఉన్నారు. ఎన్నికలు చూస్తే సవిూపిస్తున్నాయి. అటు కేంద్ర పెద్దల నుంచి సానుకూలత రావడం లేదు. అటు రాష్ట్ర బిజెపి సైతం ఒక ప్రకటన ఇచ్చి…

గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన “రాముడు”

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:-  బుధవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని, చెక్ పోస్ట్ దగ్గర గల పెట్రోల్ బంక్ వెనక ఉండే గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.…

పేరు సవరణకు   రూ.20 లక్షలు డిమాండ్‌ చేసిన తహసీల్దారు 

రూ. 2 లక్షలు ముట్టజెబుతుండగా ఆర్‌ఐతో పాటు పట్టివేత ఆదిలాబాద్‌ జిల్లాలో ఘటన ఆదిలాబాద్‌ జిల్లా మావల తహసీల్దార్‌ ఆరిఫా సుల్తానా, ఆర్‌ఐ హన్మంత్‌రావు ఆదివారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మావల పట్టణ శివారులోని వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లో…

ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ ని అందుకున్న వినయ్ కుమార్

ఉత్తమ సేవలకు వరించిన ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ అన్నమయ్య జిల్లా,రాయచోటి కి చెందిన వీరబల్లి వినయ్ కుమార్ ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ ని కేంద్ర పర్యటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  చేతులమీదుగా…

” ఒకే వేదికపై మండిపల్లి,సుగవాసి నాయకులు”

అన్నమయ్య జిల్లా:రాయచోటి నియోజకవర్గం:సాయిగణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మండిపల్లి రాంప్రసాద్,    బాలసుబ్రమణ్యం . మంగళవారం రోజు మధ్యాహ్నం రాయచోటి మండలం, మున్సిపాలిటీ పరిధిలోనే రాజు ఒలంపియాడ్ స్కూల్ దగ్గర శ్రీ సాయి గణేష్…

పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవాలి

కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థుల కోసం కమ్యూనికేషన్ , మరియు సాఫ్ట్ స్కిల్స్ అంశాల ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతపై మంగళవారం నాడు…

జీవో నెంబర్ 77 రద్దుచేయాలనీ:ఎస్ఎఫ్ఐ,ఐఎఫ్ఎస్ డిమాండ్

అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేసి ఈ డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలని వారు కోరడం జరిగింది…

ఆర్.మాధవి రెడ్డి  అధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష

శ్రీ నారా చంద్రబాబునాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా   26.09.2023న కడప నగరంలోని పాత శారద నిలయం హైస్కూల్ ప్రక్కన టిడిపి కడప ఇంచార్జి ఆర్.మాధవి రెడ్డి  అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ విభాగం    చేపట్టడం జరిగింది. వారికి మద్దతుగా టిడిపి…