అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:-  బుధవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని, చెక్ పోస్ట్ దగ్గర గల పెట్రోల్ బంక్ వెనక ఉండే గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.    గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.    అనంతరం కమిటీ వారు నిర్వహించిన లక్కీ డ్రిప్ కార్యక్రమంలో లడ్డును సొంతం చేసుకున్న జానం నందా యాదవ్ కు   లడ్డును అందజేశారు.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి నాయకుడు రామునికి బాణ సంచాలతో మరియు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన అభిమానులు మరియు టిడిపి కార్యకర్తలు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *