శ్రీ నారా చంద్రబాబునాయుడు  అక్రమ అరెస్టుకు నిరసనగా   26.09.2023న కడప నగరంలోని పాత శారద నిలయం హైస్కూల్ ప్రక్కన టిడిపి కడప ఇంచార్జి ఆర్.మాధవి రెడ్డి  అధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ విభాగం    చేపట్టడం జరిగింది. వారికి మద్దతుగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి  దీక్షలో పాల్గొన్నారు.కడప నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *