అన్నమయ్య జిల్లా:రాయచోటి నియోజకవర్గం:సాయిగణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మండిపల్లి రాంప్రసాద్,    బాలసుబ్రమణ్యం . మంగళవారం రోజు మధ్యాహ్నం రాయచోటి మండలం, మున్సిపాలిటీ పరిధిలోనే రాజు ఒలంపియాడ్ స్కూల్ దగ్గర శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి , సుగవాసి బాలసుబ్రమణ్యం  ముఖ్య అతిథులుగా పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి నాయకులకు ఘన స్వాగతం పలికిన అభిమానులు మరియు టిడిపి కార్యకర్తలు, అందరూ కలిసి పూలమాలలుతో ఘనంగా సత్కరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *