Category: కృష్ణా

గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది:జనసేనాని

గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా ప్రభుత్వం చంపేసింది రెండు గంటల పాటు మౌన దీక్షకు కూర్చున్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌. విజయవాడ: అవినీతి, దౌర్జన్యంతో ప్రజల కష్టాన్ని, శ్రమను వైకాపా నేతలు దోచుకుంటున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న…

కొనసాగుతున్న ఎన్‌ ఐఏ సోదాలు

విజయవాడ, అక్టోబరు 2: తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. హైదరాబాద్‌, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో పలువురి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో…

జస్టిస్‌ బేలా త్రివేదీ ధర్మాసనం ముందుకు బాబు కేసు

విజయవాడ, అక్టోబరు 1: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిటీషన్‌ పై సుప్రీంకోర్టులో వచ్చే నెల 3వ తేదీన విచారణ జరగనుంది. అయితే ఈ విచరణ చేపట్టే ధర్మాసనం ఖరారయింది. జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు పిటీషన్‌ విచారణకు…

వలంటీర్‌ ఉద్యోగాలపై సందిగ్ధత

విజయవాడ, అక్టోబరు 1: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. వాటి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కాగ్‌ స్పష్టం చేసింది. స్థానిక ప్రజాప్రతినిధులను.. పౌరులను…

“ఏం మిగిలుందని ఈ రహస్య భేటీ”

విజయవాడ, సెప్టెంబర్‌ 20: సీఎం జగన్మోహన్‌ రెడ్డితో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. ఈ భేటీకి తాడేపల్లి ప్యాలెస్‌ వేదికైంది. పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్‌…

‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని విమర్శలు

విజయవాడ, సెప్టెంబర్‌ 30: కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనుకోవడం ఎంత అవివేకమో… పులివెందులలో టీడీపీ గెలుస్తుందనుకోవడం కూడా అంతే అవివేకం!! వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళతామని రాజమహేంద్రవరంలో ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి…

టీడీపీలో ఇక అత్తా, కోడళ్లే

విజయవాడ, సెప్టెంబర్‌ 29: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్‌ చేసిన తర్వాత ఆ పార్టీలో పార్టీని నడిపేది ఎవరు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. దీనికి కారణం నారా లోకేష్‌ను కూడా అరెస్ట్‌ చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో పాటు సీఐడీ…

అక్టోబర్ 2న జిల్లా అధ్యక్షులు మాత్రమే హాజరుకావాలి

అక్టోబర్ 2 సోమవారం నాడు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటటువంటి నూర్ బాషా దూదేకుల కార్యవర్గ సమావేశానికి కేవలం జిల్లా అధ్యక్షులు మాత్రమే హాజరుకావాలని షేక్ నాగూర్ మీరా పేర్కొన్నారు.  శుక్రవారం ఆయన మాట్లాడుతూ సమావేశం ఉదయం 10 గంటల నుండి…

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం

విజయవాడ, సెప్టెంబర్‌ 26: ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సరికాదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (అంఉ) పేర్కొంది. 2020`21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన నివేదికలను సమర్పించిన కాగ్‌.. వార్డు కమిటీలు లేకుండా…

ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

విజయవాడ:’చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు..దీంతో ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి…