Category: కృష్ణా

,,డిసెంబరు 11 నుంచి ఆడుదాం ఆంధ్రా,,

నవంబర్‌ 1 నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌ డిసెంబరు 11 నుంచి ఆడుదాం ఆంధ్రా విజయవాడ, అక్టోబరు 9: వైసీపీ తప్ప దేశంలో ఏ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌. మేనిఫెస్టోలో ఇచ్చినహావిూలను…

చంద్రబాబుకు..హైకోర్టులో దక్కని ఊరట 

చంద్రబాబుకు..హైకోర్టులో దక్కని ఊరట ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌ విజయవాడ:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. అయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అంగళ్లు,…

ఎన్నికల బాండ్‌ చుట్టూ రాజకీయాలు

విజయవాడ, అక్టోబరు 7:ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఎన్నికల బాండ్స్‌ చుట్టూ తిరుగుతున్నాయి. స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో 27 కోట్ల రూపాయలు, ఎన్నికల బాండ్ల రూపంలో తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి వచ్చాయని సీఐడీ ఆరోపిస్తోంది. దీన్నే సాక్ష్యంగా కోర్టులో ప్రవేశ పెడుతోంది. చంద్రబాబు బెయిల్‌…

అక్టోబర్‌ 11వ తేదీ నుంచి వై ఏపీ నీడ్స్‌ జగన్‌

వియవాడ, అక్టోబరు 6: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ సింగిల్‌ గా పోటీ చేసి 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్‌ కూడా వై నాట్‌ 175 నినాదంతోనే ముందుకెళ్తున్నారు. అంతేకాదు ప్రజల్లోకి వెళ్లినప్పుడు కూడా ప్రభుత్వం…

ఎన్నికల వేళ నామినేటెడ్‌ పోస్టులు

విజయవాడ, అక్టోబరు 5: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉంది. ఈసారి 175కి 175 కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. ప్రజలకు ఇచ్చిన హావిూలన్నీ నెరవేస్తున్న సీఎం జగన్‌… పార్టీపై కూడా ప్రత్యేక దృష్టి…

చంద్రబాబు రిమాండ్ పొడిగించండి

విజయవాడ:అక్టోబర్ 05: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు గురువారం విచారణ ప్రారంభమైంది. కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు…

వచ్చేది  జనసేన`టీడీపీ ప్రభుత్వం

విజయవాడ, అక్టోబరు 5: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు పరస్పర సహకారం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఇబ్బందిగా ఉన్నా భాగస్వామ్య కూటమి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పలేదన్నారు…

జగన్‌ జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో… ఇప్పుడూ అదే జరుగుతుంది

సేమ్‌ 2 సేమ్‌… ఏపీలో మారని రాజకీయాలు విజయవాడ, అక్టోబరు 4: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసులలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

కేసుల నుంచి లోకేష్‌ సేఫ్‌

విజయవాడ, అక్టోబరు 4: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తామని వైసీపీ నేతలతో పాటు సీఐడీ పోలీసులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారాయి. ఢల్లీిలో ఉన్న నారా లోకేష్‌ ను అరెస్ట్‌ చేసి తీసుకు…

కేసుల నుంచి లోకేష్‌ సేఫ్‌

విజయవాడ, అక్టోబరు 4: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తామని వైసీపీ నేతలతో పాటు సీఐడీ పోలీసులు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రకటనలు సంచలనంగా మారాయి. ఢల్లీిలో ఉన్న నారా లోకేష్‌ ను అరెస్ట్‌ చేసి తీసుకు…