Month: October 2023

వ్యవస్థలను మేనేజ్‌ చేయకుంటే జగన్‌ పదేళ్లు బెయిల్‌ పై బయట ఎలా ఉన్నారు:లోకేశ్‌

హైదరాబాద్‌, అక్టోబరు28:టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగత కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్‌ చేయించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. రాజమండ్రి జైలులో శనివారం చంద్రబాబుతో ములాఖత్‌ అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వ్యక్తిగత కక్ష సాధింపులు…

విజయవాడ కేంద్రంగా రీజనల్‌ పాస్‌ పోర్ట్‌ కార్యాలయం

విజయవాడ, అక్టోబరు 28: ఏపీలో ప్రయాణికులకు మరో గుడ్‌ న్యూస్‌. విజయవాడ కేంద్రంగా త్వరలో రీజనల్‌ పాస్‌ పోర్ట్‌ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు రీజనల్‌ పాస్‌ పోర్ట్‌ అధికారి శివహర్ష శనివారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్న…

ఇటలీకి పవన్‌…జనసేన, బీజేపీ పొత్తులపై సస్పెన్స్‌

హైదరాబాద్‌, అక్టోబరు 28: తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తులపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కిషన్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్‌ ఢల్లీి వెళ్లి అమిత్‌ షాతో అర గంట సేపు చర్చలు జరిపినా క్లారిటీ రాలేదు. ఎన్ని సీట్లు కేటాయిస్తారు.. ఏఏ సీట్లు ఇస్తారన్నదానిపై…

ఆరోగ్యానికి ‘’చలి’’ ముప్పు:సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ లిల్లీ మేరి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 28: తెలుగు రాష్ట్రాలలో చలి పంజా విసురుతుంది . గత కొద్ది రోజులుగా పగలు, రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయి . హైదరాబాదులోనూ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే నెలలో చలి తీవ్రత మరింత పెరిగే…

హాఫ్‌ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారు: విష్ణువర్ధన్‌ రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌ 28: జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. హాఫ్‌ టికెట్‌గాళ్లకు కూడా టికెట్లు ఇచ్చారంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజలకు దండాలు పెట్టేవారికి కాకుండా నాయకులకు దండాలు పెట్టేవారికి…

ప్రత్యేక రైలులో అమృత కలశ యాత్ర

ఏలూరు: మేరీ మిట్టి మేరీ దేష్‌ కార్యక్రమంలో భాగంగా అమృత కలశ యాత్ర ను ఏలూరు జిల్లా నుండి శనివారం 29 మంది వాలంటీర్లతో దేశ రాజధాని ఢల్లీి పయనమైనట్టు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు.…

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది మృతి

న్యూ డిల్లీ అక్టోబర్‌ 27: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజా లోని హమాస్‌ స్థావరాలేలక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ…

‘‘నన్ను అంతమొందించేందుకు కుట్ర’’ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

నన్ను అంతమొందించేందుకు అధికార పక్ష నేతలు కుట్ర పన్నుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాసారు. ఆ లేఖను రాజమండ్రి జైలు అధికారుల ద్వారా కోర్టుకు పంపారు. ‘’నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా…

కిషన్‌ రెడ్డి సమక్షంలో  చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీలో చేరారు

చేవెళ్ల: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీలో చేరారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్‌ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.…

పీడిత ప్రజలకు అండగా నిలబడాలి:కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

హైదరాబాద్‌: హైదరాబాద్లోని నేషనల్‌ పోలీస్‌ అకాడవిూలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శుక్రవారం జరిగింది. ఈ ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌`అవుట్‌ పరేడ్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి…