కడప:జైలు నుంచి చంద్రబాబు బయటికి రావాలి. ఆంధ్ర ప్రజల కష్టాలు తీర్చాలని జల దీక్షలో మాజీ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వి ఎస్‌ అవిూర్‌ బాబు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు అలంకాన్‌ పల్లి లక్ష్మారెడ్డి మన్మోహన్‌ రెడ్డి లు అన్నారు. నగర శివారులోని వాటర్‌ గండి శివాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం పెన్నా నదిలో వచ్చి జల దీక్ష చేపట్టారు అనంతరం వారు విూడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు చేయబడి 50 రోజులు అయినప్పటికీ ఎటువంటి ఆధారాలు చూపకుండా మా నాయకుని లోపల ఉంచడం చాలా దుర్మార్గం అన్నారు. మా నాయకుడు కడిగిన ముత్యంబలే బయటకు వచ్చి ఆంధ్ర ప్రదేశ్‌ లోని ఐదు కోట్ల జనాభా కష్టాలు తీర్చాలని తద్వారా ప్రజలకు డబ్బు ఎరచూపి రావాలని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. ప్రజలు జగన్కు ఈసారి పంగనామాలు పెట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఎంతో మేలు చేయాలనుకున్న బాబు ఇప్పటికే మహాశక్తి రైతులకు సంవత్సరానికి 20వేల చొప్పున అందించేందుకు ప్రణాళిక రూపొందించార న్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ అక్రమ అరెస్టుతో అవి తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు రాబోయే రోజుల్లో జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలోకడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు, కడప నగర ఉపాధ్యక్షులు కొండా సుబ్బయ్య, కడప నగర ఉపాధ్యక్షులు మరియు ప్రముఖ న్యాయవాది లింగాల శంకర్‌ రెడ్డి 38వ డివిజన్‌ ఇంచార్జ్‌ ఆదిల్‌, మాజీ సర్పంచ్‌ వెంకటేష్‌, కడప తెలుగు యువత నగర అధ్యక్షులు మేకల వెంకటేష్‌ యాదవ్‌, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్‌ రెహమాన్‌, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి నాసర్‌ అలీ , మాజీ వార్డు నెంబర్‌ జయరాం రెడ్డి, పాలకొండ స్వామి మాజీ చైర్మన్‌ ఓబుల్‌ రెడ్డి, మాజీ ఎంపి టీ సి పిచ్చయ్య, మాజీ ఎంపీటీసీ బాబా ఫక్రుద్దీన్‌ , పల్లె సుధాకర్‌ రెడ్డి, కొండయపల్లి ఇప్పర్ల నాగేంద్ర నాయుడు , 6 వ డివిజన్‌ సీనియర్‌ నాయకులు మామిళ్ళ శివ, కొండాయ పల్లె శేషయ్య నాయుడు,రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి కో వేలకుంట్ల శ్రీనివాసులు, మహిళా నాయకురాలు బీదోళ్ళస్వర్ణలత, తాటి గిరి నిర్మల,47 వ డివిజన్‌ సీనియర్‌ నాయకులు వీరభద్రయ్య, భవన కార్మిక నాయకుడు వెంకటయ్య, రాయల్‌ కరిముల్లా, 39వ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి గౌస్‌ పీర్‌, పుట్లం పల్లె మాజీ ఎంపీటీసీ కుమారుడు మురళీమోహన్‌, లోహియా నగర్‌ డాక్టర్‌ వర కుమార్‌ ,జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఏలియా, తెలుగు యువత యువ నాయకుడు సురేష్‌, బచ్చనీ పల్లె చెన్నారెడ్డి, బచ్చనీ పల్లె లక్ష్మి రెడ్డి, భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి , జన్మభూమి కమిటీ మాజీ నెంబర్‌ జాకీర్‌, సోషల్‌ విూడియా కోఆర్డినేటర్‌ బాబా, తెలుగు యువత నాయకుడు మహమ్మద్‌, మున్నా, పాత కడప అశోక్‌ రెడ్డి, రాజన్న యాదవ్‌ రవిశంకర్‌ యాదవ్‌, కృష్ణయ్య యాదవ్‌, మురళీ కృష్ణ యాదవ్‌, శివాలయం గుడి మాజీ చైర్మన్‌ జి కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, ఓబుల్‌ రెడ్డి, నాజెల్ల దస్తగిరి, ఎం బి అబ్దుల్లా, మనోహర్‌ రెడ్డి, ఓబుల్‌ రెడ్డి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ,జిల్లా నాయకులు, కడప నగర నాయకులు, డివిజన్‌ ఇన్చార్జిలు, క్లస్టర్‌ ఇన్చార్జిలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *