జత్వానీ కేసు సూత్రధారి జగన్ రెడ్డే:` జిల్లా మహిళ అధ్యక్షురాలు తలశిల స్వర్ణ లత
మచిలీపట్నం:సాక్షి పత్రిలో మహిళలను కించపరుస్తూ నీచపు రాతలను ఖండిస్తున్నాం. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా జగన్ రెడ్డీ అని కృష్ణా జిల్లా టీడీపీ మహిళ అధ్యక్షరాలు తలశిల స్వర్ణలత ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలను కించపరుస్తూ వార్తలు రాయడం దుర్మార్గం. మహిళాభ్యుదయం,…