Category: తూర్పు గోదావరి

పవన్‌ హత్యకు కుట్ర పన్నింది ఎవరు

కాకినాడ, ఏప్రిల్‌ 2 :పవన్‌ కళ్యాణ్‌ పొలిటీషియన్‌ కంటే ముందు సూపర్‌ స్టార్‌.ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంలా సెక్యూరిటీ ఉంటుంది. ఆయనను కలవడం అంత ఈజీ కాదు. తెలుగు సినిమా రంగంలో నెంబర్‌ వన్‌ స్టార్‌ గా ఉన్నారు. ఆయనకు…

ఇవాళ్టి నుంచి జనసేనాని ప్రచారం

కాకినాడ. మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఇదివరకే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మార్చి 27న మేమంతా సిద్ధమంటూ బస్‌ యాత్రను మొదలుపెట్టారు. అదే రోజు…

ఎన్నికలకు అభ్యర్ధులు సహకరించాలి

మచిలీపట్నం మార్చి 25: జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల అధికారులకు తమ సహకారాన్ని అందించవలసిందిగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు ఒక ప్రకటనలో…

కలలకు రెక్కలు అనే మరో కొత్త పథకం

పెద్దాపురం:మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మరో కీలక ముందడుగు వేయడం జరిగిందని పెద్దాపురం శాసన సభ్యులు,పెద్దాపురం టి.డి.పి, జనసేన ఉమ్మడి అభ్యర్ధి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.బుధవారం ఆయన…

వైకాపాలో చేరికను వాయిదా వేసిన ముద్రగడ

కిర్లంపూడి:కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం విూడియాతో మాట్లాడారు. ప్రజలకు శిరస్సు వంచి క్షమించమని కోరారు. ముద్రగడ వైసిపి లో చేరిక వాయిదా వేసారు. ఈనెల 14న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వై.యస్‌.ఆర్‌.సి.పి లో చేరేందుకు…

పవన్‌ కళ్యాణ్‌ ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలి:ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

భీమవరం: పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ స్పందించారు. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్‌ కళ్యాణ్‌ తాగేందుకు సిద్ధం అయ్యారు. 24సీట్లకు ఒప్పుకుని ఇపుడు 21సీట్లు అంటున్నారు. సొంత అన్నయ్యతో విభేదించా…

గోరంట్లకు లైన్‌ క్లియర్‌

రాజమండ్రి, మార్చి 11: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య టికెట్ల సర్దుబాటు కొలిక్కి వస్తోంది. ఎప్పటి నుంచో సస్పెన్ష్‌గా ఉన్న కందుల దుర్గేష్‌ వ్యవహారం ఇవాళ జనసేన తేల్చేసింది. ఆయన్ని నిడదవోలు నుంచి బరిలో నిలుపుతున్నట్టు పార్టీ ప్రకటించింది. ఆయన ఉమ్మడి…

అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేసిన జగన్‌:శంఖారావం సభలో నారా లోకేష్‌

జగన్‌ పని అయిపోయింది అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేసిన జగన్‌ శంఖారావం సభలో నారా లోకేష్‌ నరసన్నపేట:నరసన్నపేట శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు.…

ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో జంపింగ్‌ లు ఎక్కువవుతున్నాయి

రాజమండ్రి, డిసెంబర్‌ 27: ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో జంపింగ్‌ లు ఎక్కువవుతున్నాయి. టిక్కెట్‌ ఆశించి భంగపడిన నేతలు.. కూటమి గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్న లీడర్లు తమ దారి తాము చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. అధికార పార్టీ నుంచి బయటకు…

తలకు మించిన భారంగా హావిూలు… ఎన్నికల వేళ వరుస సమ్మెలు

రాజమండ్రి, డిసెంబర్‌ 26: ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్స్‌ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హావిూలు నెరవేర్చాలని…