Category: అన్నమయ్య

వైసిపి నియంత పాలనకు ఇక చరమగీతమే :రమేష్ కుమార్ రెడ్డి

అన్నమయ్య జిల్లా : వైసిపి నియంత పాలనకు ఇక చరమగీతమే అని , రాయచోటి ఇంచార్జీ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాడు తెలుగు దేశం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షలు 19 వ…

పరిశుభ్రతలో పట్టణం ఆదర్శంగా నిలిచేలా సమిష్టి కృషి చేద్దాం:ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే భాద్యత ప్రతి ఒక్కరికీ ఉందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. స్వచ్ఛతా హి సేవా ఎక్ తారీక్- ఎక్ గంటా కార్యక్రమంలో భాగంగా రాయచోటి మున్సిపాలిటీలోని వీరభద్ర స్వామి ఆలయ సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల…

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి :మడితాటి నరసింహారెడ్డి

స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలి – దేశభక్తి జీవన విధానం కావాలి -సంబేపల్లి హైస్కూల్లో మేరీ మట్టి- మేరా దేశ్ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి. ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్…

స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారమే స్పందన:జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి

చిన్నమండెం, సెప్టెంబర్ 29: స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారమే.. మండల స్థాయి “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్,జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి లు తెలిపారు. శుక్రవారం ఉదయం చిన్నమండెం ఏఆర్ కళ్యాణ…

ఐదవ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం

అన్నమయ్య జిల్లా- రాయచోటి: ఆటో, టాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులు మరియు డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా నిలుస్తూ… శుక్రవారం విజయవాడ విద్యాధరపురం బహిరంగ సభ నుంచి వరుసగా ఐదవ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద బటన్ నొక్కి నేరుగా…

ఆ రెండు కుటుంబాల మధ్య దశ దశాబ్దాల రాజకీయ వైరం ఉంది

కడప, సెప్టెంబర్‌ 29: ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అయితే ఎంపీ గానా? లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి? ఏపీ పొలిటికల్‌ సర్కిల్లో ఇదే చర్చ…

పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంలోనూ, జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, అధునాతన భవనాల నిర్మాణంలోనూ మరీ ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవ సత్ఫలితాల దిశగా అడుగులు పడుతున్నాయి.జిల్లా కేంద్రం కాకమునుపే రాయచోటిలో…

గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన “రాముడు”

అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం:-  బుధవారం ఉదయం మున్సిపాలిటీ పరిధిలోని, చెక్ పోస్ట్ దగ్గర గల పెట్రోల్ బంక్ వెనక ఉండే గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు రాయచోటి టిడిపి నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.…

ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ ని అందుకున్న వినయ్ కుమార్

ఉత్తమ సేవలకు వరించిన ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ అన్నమయ్య జిల్లా,రాయచోటి కి చెందిన వీరబల్లి వినయ్ కుమార్ ఎం.యు.ఐ.ఓ గ్లోబల్ ఎక్సలెన్స్ సర్వీస్ అవార్డ్ ని కేంద్ర పర్యటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి  చేతులమీదుగా…

” ఒకే వేదికపై మండిపల్లి,సుగవాసి నాయకులు”

అన్నమయ్య జిల్లా:రాయచోటి నియోజకవర్గం:సాయిగణేష్ ఉత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మండిపల్లి రాంప్రసాద్,    బాలసుబ్రమణ్యం . మంగళవారం రోజు మధ్యాహ్నం రాయచోటి మండలం, మున్సిపాలిటీ పరిధిలోనే రాజు ఒలంపియాడ్ స్కూల్ దగ్గర శ్రీ సాయి గణేష్…