అన్నమయ్య జిల్లా- రాయచోటి: ఆటో, టాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులు మరియు డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా నిలుస్తూ… శుక్రవారం విజయవాడ విద్యాధరపురం బహిరంగ సభ నుంచి వరుసగా ఐదవ ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాయచోటి కలెక్టరేట్ లోని స్పందన హాల్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గిరీష పి. ఎస్, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, రాయచోటి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ విజయభాస్కర్, ఇంచార్జ్ ఆర్టీవో పి.దినేష్ చంద్ర, ఆటో డ్రైవర్లు తదితరులు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *