Author: baggusiva338

ఇక రాత్రి 8 వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ శనివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వ రకు పనిచేయడం ప్రారంభించాయి. రిజిస్ట్రేషన్స్‌ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు కార్యాలయాలు రాత్రి వరకు పనిచేస్తాయి. స్టాంప్స్‌ అండ్‌…

రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే…

యశ్వంతపుర – కాచిగూడ(Yeswantapura – Kachiguda)ల మధ్య వందేభారత్‌ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు నైరుతి రైల్వేజోన్‌ అధికారులు శనివారం ప్రకటించారు. కాచిగూడ నుంచి 24న ఈ రైలు సంచారానికి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ ద్వారా పచ్చజెండా చూపనున్న…

Bengaluru: జగన్‏రెడ్డికి సీఎం పదవి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా ఉంది..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Former CM Nara Chandrababu Naidu)ను రాజకీయ కుట్రతోనే జైలుకు పంపారని, ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం సరికాదని టీడీపీ నాయకుడు సూరిబాబు అభిప్రాయపడ్డారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సూరిబాబు 14…

Gujarat: పంట నష్టపోయిన రైతులకు ప్యాకేజీ ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు. స్పందించిన గుజరాత్(Gujarath) ప్రభుత్వం నష్టపోయిన(Crop Loss) రైతులకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ(Compensation)ని ప్రకటించింది. పంటల రకం, సాగు విధానాన్ని…

అక్టోబర్ 1,3న తెలంగాణ పర్యటనకు మోదీ..

అక్టోబర్ 1, 3వ తేదీన తెలంగాణ పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) రాబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్, కాచిగూడ వద్ద మీడియాతో మాట్లాడుతూ విమానాశ్రయం తరహాలో…

ఎన్టీఆర్‌ ఘాట్‌లో మాజీమంత్రి మోత్కుపల్లి దీక్ష

టీడీపీ జాతీయ అధ్యక్షుడు (TDP National President), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు (Arrest)కు నిరసనగా బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీమంత్రి (Ex Minister) మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ఆదివారం ఉదయం…

మాజీ మంత్రి మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ జాతీయ అధ్యక్షుడు (TDP National President), మాజీ ముఖ్యమంత్రి (Ex CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్టు (Arrest)కు నిరసనగా బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీమంత్రి (Ex Minister) మోత్కుపల్లి నరసింహులు (Motkupalli Narasimhulu) ఆదివారం ఉదయం…

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో యువకుడు అత్మహత్య..

శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport), అమెజాన్ భవనం (Amazon Building) సమీపంలో ఓ యువకుడు అత్మహత్య (Youngman Suicide) చేసుకున్నాడు. చెట్టుకు తాడుకట్టి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు. ఆత్మహత్యకు…

బాబుకు రివర్స్ వెన్నుపోటు..!?

తాడేప‌ల్లి:   చంద్ర‌బాబుకు రివర్స్ వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్‌, బాల‌కృష్ణ ప్లాన్ చేస్తున్నార‌ని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు.  బాలకృష్ణ, లోకేష్ కలిసి టిడిపిని కబ్జా చేయాలని, పదవి లాక్కోవాలని చూస్తున్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అచ్చెం నాయుడు పాత్రని అసెంబ్ల‌లీలో బాలకృష్ణ…

విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారు

విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారు. విశాఖ రాజధాని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కలిసి వైవీ…