Month: September 2024

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో పని చేస్తాం -చమర్తి జగన్ మోహన్ రాజు

ఒంటిమిట్ట చెరువుకి జలకళ రామయ్య చెంతకు గంగమ్మ పరవళ్ళు నీటిని విడుదల చేసిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు. ఒంటిమిట్ట మండలం/రాజంపేట నియోజకవర్గం. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలోని చెరువుకు జలకల సంతరించుకుంది. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా…

న్యాయవ్యవస్థపై…అనుమానాలు మంచిది కాదు:సుప్రీం కోర్ట్‌ ఆగ్రహం

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 3: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కవిత బెయిల్‌ విూద చేసిన వ్యాఖ్యలపైన అత్యున్నత ధర్మాసనం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసుపై జగదీశ్వర్‌ రెడ్డి పిటీషన్‌ పై విచారణ ఈ…

ఏపీ లో మరో కీలక పధకం రద్దు 

అమరావతి:ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికీ రేషన్‌ బియ్య పథకం డోర్‌ డెలివరీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో…

జిమ్ ను ప్రారంభించిన:మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 

రాయచోటి, సెప్టెంబర్ 3: రాయచోటి పట్టణం, కొత్తపేట నందు నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. శరీర దారుణ్యానికి జిమ్ ఎంతగానో…

జెత్వానీ విషయంలో జగన్‌ దే తప్పంతా

విజయవాడ, సెప్టెంబర్‌ 3:సజ్జన్‌ జిందాల్‌ గతంలో పదే పదే జగన్‌ ను కలుస్తూంటే స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం అనుకున్నామని కానీ వెనుక హీరోయిన్‌ కాదంబరి జెత్వానీని టార్గెట్‌ చేసి వేధించే కుట్ర ఉందని తెలిసిన తర్వాత ఆశ్చర్య పోవాల్సి వచ్చిందని ఏపీ…

ఎస్సై, కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం

చెన్నై, సెప్టెంబర్‌ 3: వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సమాజంలో ఇలాంటివి నిత్యం జరుగుతున్నప్పటికీ మనుషుల్లో ఏమాత్రం మార్పు రావాడం లేదు.. కేసులు అవుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.. వివాహేతర సంబంధం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా.. భార్య వినేలేదు..…

ఉద్యోగుల జేఏసీ 100 కోట్ల విరాళం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3:భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా…

బెజవాడ వరదల్లో దోచుకొనే బ్యాచ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 3: విజయవాడకు వరదలు వచ్చాయి. సిటీ సగం మునిగింది. లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలోనే అప్పటి వరకూ సమాజంలో ఉన్న అన్ని తేడాలు కనిపించకుండా పోతాయి. రెండు వర్గాలు మాత్రం ఎప్పటికీ పోవని నిరూపితమవుతుంది. ఆ…

శిల్పా షెట్టి పేరు చెప్పి 5.5 కోట్లు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌3:ఆన్‌లైన్‌లో వందలు, వేలు, లక్షలు ఫ్రాడ్‌ చేయడం కన్నా.. ఒక్క సారే కోట్లు చేస్తే బెటరని ఫ్రాడ్‌స్టర్లు అనుకుంటున్నారు. ఫలితంగా బ్యాంకు అకౌంట్లలో బాగా డబ్బులున్న వారిని లేకపోతే కాస్త సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న కుటుంబాల్లో పెద్ద వారిని…

ప్రజలకు నష్టం జరిగితే సహించేది లేదు:సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ

వరద సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు బాధితులను ఆదుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాం విూడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ విజయవాడ: క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు ఆహారం అందజేస్తున్నాం. విపరీతంగా వచ్చిన వరదతో మూడు…