రాయచోటి, సెప్టెంబర్ 3: రాయచోటి పట్టణం, కొత్తపేట నందు నూతనంగా ఏర్పాటు చేసిన జిమ్ ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ…. శరీర దారుణ్యానికి జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు తమకు అనుకూలాన్ని బట్టి జిమ్ చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. జిమ్ము చేయడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు.ఈ సందర్భంగా జిమ్ నిర్వాహకులు మంత్రివర్యులు దృశ్యాలు వాతో ఘనంగా సన్మానించారు.