Month: September 2024

కర్ణాటక నెయ్యి…సిక్కోలు జీడిపప్పు

తిరుమల లడ్డూలు భలే…భలే తిరుమల, సెప్టెంబర్‌ 6: తిరుమల శ్రీవారి లడ్డు అంటే చాలా మందికి మక్కువ. పరమపవిత్రంగా భావించే భక్తు లడ్డూలు ఎక్కువ తీసుకురమ్మని తిరుమల వెళ్లే భక్తులకు చెబుతుంటారు. రానురాను దిన్నో స్టేటస్‌ సింబల్‌గా కూడా మార్చేశారు. ఈ…

అధికారుల తప్పు విూద తప్పు…ఇంకా ఎన్నాళ్లు

విజయవాడ, సెప్టెంబర్‌ 6 : తప్పువిూద తప్పు? మళ్లీ మళ్లీ అదే తప్పు? ప్రభుత్వాన్ని మెప్పించలేకపోతున్నారా? గత ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని మరక చెరుపుకోలేకపోతున్నారా? వీఆర్‌లో పెట్టిన కొందరు పోలీసు అధికారులపై మళ్లీ మళ్లీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెలుతుండటం చర్చనీయాంశంగా…

జగన్‌ లండన్‌ ప్రయాణానికి కోర్ట్‌ బ్రేక్‌

లండన్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్‌ అమరావతి:మాజీ ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లండన్‌ ప్రయాణానికి కోర్టు బ్రేక్‌ వేసింది. సీఎం పదవి పోవడంతో జగన్‌ డిప్లమాట్‌ పాస్‌ పోర్ట్‌ రద్దు అయిన విషయం తెలిసిందే. అయన జనరల్‌…

విశాఖ ఎయిర్‌ పోర్టు లో డిజి సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం:దేశంలో ఈరోజు తొమ్మిది ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు ప్రారంభించాం. దేశంలో 24 ఎయిర్‌ పోర్టులలో డిజి యాత్ర సేవలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్‌ సమయంలో డిజి యాత్ర ఆలోచన జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శుక్రవారం…

క్లీనింగ్‌ పనులు వేగవంతం చేయాలి:సీఎం చంద్రబాబుటెలీకాన్ఫరెన్స్‌

మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబుటెలీకాన్ఫరెన్స్‌ అమరావతి:6వ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్‌ ను మరింత…

జూబ్లీహిల్స్‌లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్‌?క్రీమ్‌ అమ్మకాలు

హైదరాబాద్‌: ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరుంటారు అయితే బయట మార్కెట్‌లో రకరకాల ఫ్లేవర్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. పిల్లలు తమకు ఇష్టమైన ఫ్లేవర్‌ను ఎంచుకుని ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే జూబ్లీహిల్స్‌లోని వన్‌ అండ్‌ ఫైవ్‌ ఐస్‌?క్రీమ్‌ పార్లర్‌?లో ఐస్‌క్రీమ్‌లను మాత్రం…

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఘరాన మోసం

కూకట్‌ పల్లి :`కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ పటేల్‌ నగర్‌ లో వీ ఓన్‌న్ఫ్ఫ్రా అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భారీ మోసం తెర తీసింది. తమ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ల్యాండ్‌ కొనుగోలు చేసిన వారికి ఇన్వెస్ట్మెంట్లకు భారీ…

వారిద్దరి సహజీవనం నిజమే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6: : యాక్టర్‌ రాజ్‌తరుణ్‌, లావణ్య కేసులో హైదరాబాద్‌ పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. లావణ్య చెబుతున్నట్టు కొన్ని విషయాలు నిజమేనంటూ కోర్టులో ఛార్జ్‌షీట్‌ వేశారు. ఇద్దరూ పదేళ్ల పాటు సహజీవనం చేశారని వివరించారు. ఒకే ఇంట్లో…

వాయిస్‌ కమాండ్‌ తో ట్రైన్‌ టిక్కెట్స్‌

ముంబై, సెప్టెంబర్‌ 4:భారతదేశంలోని కస్టమర్‌లు ప్రస్తుతం యూపిఐ లావాదేవీలను వాయిస్‌ కమాండ్‌లను ఉపయోగించి లేదా వారి యూపిఐ ఐడి లేదా మొబైల్‌ నంబర్‌ని టైప్‌ చేయడం ద్వారా పూర్తి చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ,…

మహా మనిషి సర్వేపల్లి రాధాకృష్ణన్‌

మహా మనిషి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి మహోన్నతుడు. పువ్వ పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రఙ్ఞా పాటవాలను ప్రదర్శించిన డాక్టర్‌ సర్వేపల్లి.. స్వశక్తితో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన…