Month: December 2023

రుషికొండను పరిశీలిస్తున్న కేంద్రబృందం

=విశాఖపట్టణం, డిసెంబర్‌ 16: ఆంధ్రప్రదేశ్‌ విశాఖలోని రుషికొండ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్‌ సర్కార్‌… రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయంతోపాటు కొన్ని భవనాలు నిర్మిస్తోంది. అయితే.. కొండపై జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రతిపక్షాలు…

గ్రావిూణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క పదవీ భాద్యతలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 : రాష్ట్ర పంచాయితీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీమతి అనసూయ సీతక్క నేడు డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ…

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ని కలిసిన టీడీపీ నేతలు మొహమ్మద్‌ షరీఫ్‌, పిల్లి మాణిక్యరావు

విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జోన్ల వారీగా నియమించిన ఐఏఎస్‌ అధికారులు (రోల్‌ అబ్జర్వర్స్‌) ఎన్నికల సంఘం విధుల్ని విధిగా పాటించడం లేదని, వారు తమ విధులు సక్రమంగా నిర్వహించేలా ఏపీ ఎన్నికల కమిషనర్‌ కు టీడీపీనేతలు ఫిర్యాదు చేసారు.…

నన్ను దెబ్బ కొట్టాలని కుప్పం ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు:చంద్రబాబు నాయుడు

అంతిమంగా ధర్మమే గెలుస్తుంది… కార్యకర్తల త్యాగాలు మరిచిపోను:` చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును కలిసిన కుప్పం నియోజకవర్గ పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి: కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస,…

పార్లమెంట్‌ ఎంత భద్రం

సరిగ్గా 22 ఏళ్ల క్రితం. డిసెంబర్‌ 13. ఉదయం 11.40 నిముషాల సమయం. పార్లమెంట్‌ హౌజ్‌ కాంప్లెక్స్‌లోకి ఓ అంబాసిడర్‌ కార్‌ దూసుకొచ్చింది. ఆ కార్‌కి రెడ్‌ లైట్‌ బిగించి ఉంది. అంతే కాదు. హోమ్‌ మినిస్ట్రీ స్టికర్‌ కూడా ఉంది.…

ఏపీలో క్యాస్ట్‌ అండ్‌ క్యాష్‌ పాలిటిక్స్‌.

విజయవాడ, డిసెంబర్‌ 14:  ఆంధ్రప్రదేశ్‌ అంటేనే క్యాస్ట్‌ అండ్‌ క్యాష్‌ పాలిటిక్స్‌. ఇందులో ఎలాంటి విభేదాలకు తావులేదు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే. కులం లేనిదే.. ఓట్లు పడవు. కాసులు లేనిదే ఓట్లు రాలవు. ఇదీ…

జనసేనలోకి కేశినేని చిన్ని

విజయవాడ, డిసెంబర్‌ 14: 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ స్థానం నుంచి కేశినేని నాని టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రెండోసారి గెలిచిన తర్వాత కేశినేని నాని వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. కేశినేని చిన్ని జనసేనలో చేరినున్నారా?…

ఏపీలో కాంగ్రెస్ఆశలు ఫలించేనా

విజయవాడ, డిసెంబర్‌ 14: తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడ ప్రభుత్వం మారింది. అక్కడ పాలనా, అక్కడి రాజకీయాలు భిన్నంగా మారిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడిరది. ఏపీలో ఎవరు గెలుస్తారన్న అంచనాలు ఎవరికి వారు వేసుకుంటున్నారు కానీ.. ఎవరూ ఊహించని…

‘‘రాష్ట్రప్రభుత్వం (రైతులను ఆదుకోవడంలో) మొద్దునిద్రలో వుంది’’: సాయిలోకేష్‌

అన్నమయ్యజిల్లా,రాయచోటి,డిసెంబర్‌13: అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట,రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో సాగుచేసిన బొబ్బాయి,అరటి,చీని తదితర పంటలు మౌచింగ్‌ తుఫాన్‌ ప్రభావానికి నేలమట్టమయ్యాయని, పంటలు దెబ్బతిని వారం దాటిపోతున్నా సంబంధిత అధికారులు,ముఖ్యమంత్రిగాని నష్టపోయిన రైతులను,పరామర్శిండం,పంట నష్టపరిహారం చెల్లించడం చేయకుండా రాష్ట్రప్రభుత్వం మొద్దనిద్రలో ఉందని…

భార్య బాధ తట్టుకోలేకపోతున్నా: మాజీ సీఎం కన్నీరు మున్నీరు

న్యూఢల్లీి, డిసెంబర్‌ 13: తన భార్య పెడుతున్న హింసను తట్టుకోలేకపోతున్నానని, తనకు విడాకులు ఇప్పించాలని ఓ మాజీ ముఖ్యమంత్రి చేసిన విన్నపాన్ని… ఢల్లీి హైకోర్టు కొట్టి వేసింది. ఆమె వేధిస్తోందనడానికి తగిన ఆధారాల్లేవని, ఇద్దరూ కలిసి బతకాల్సిందేనని తేల్చి చెప్పింది. ఆ…