Month: December 2023

రాజకీయాల్లో శాశ్వత శతృత్వం ఉండదంటారు

గుంటూరు, డిసెంబర్‌ 19: రాజకీయాల్లో శాశ్వత శతృత్వం ఉండదంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అది మరింతగా తేటతెల్లమైన విషయమే. పాతమిత్రుల కలయికతో మరోసారి ఏపీ రాజకీయాలు రసవత్తరం కాబోతున్నాయన్న ఊహాగానాలు అన్ని పార్టీల్లో కొత్త చర్చలకు తెరలేపాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన…

జనసేన గూటికి బాలినేని

ఒంగోలు, డిసెంబర్‌ 18: సీఎం జగన్‌ బంధువుల్లో ఒకరైన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనానిగా మారుతున్నారా! అందులో భాగంగానే మొన్నటి రాత్రంతా ముఖ్య అనుచరులతో చర్చించినట్లు సమాచారం. తాజాగా శనివారం హైదరాబాద్‌లో ప్రాంతీయ సమన్వయ కర్త విజయసాయిరెడ్డితో…

మంగళగిరిపై జనసేనాని గురి

గుంటూరు, డిసెంబర్‌ 18: జనసేన అధినేత పవన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సవిూపిస్తుండడంతో రాజకీయాలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. వైసీపీకి ఏ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థులను మార్చుతోంది. దీంతో పవన్‌…

పాపం.. తెలుగు తమ్ముళ్లు…

విజయవాడ, డిసెంబర్‌ 18: టిడిపి నుంచి వైసీపీలో చేరిన ఆ నలుగురికి టికెట్‌ దక్కడం లేదా? వైసీపీ హై కమాండ్‌ హ్యాండ్‌ ఇవ్వనుందా?తెలంగాణలో ఫలితాలతో ఈ నిర్ణయానికి వచ్చిందా? ఏపీ పొలిటికల్‌ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి…

లోకసభకు షర్మిల…?

ఖమ్మం, డిసెంబర్‌ 18: వైఎస్‌.షర్మిల.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి తనయగా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరిగా అందరికీ తెలిసిందే. తండ్రి మరణం తర్వాత అన్న జగన్‌ కాంగ్రెస్‌పై సాగించిన యుద్ధంలో షర్మిల కూడా…

నరేంద్ర మోదీఅంటే ఒక బ్రాండ్‌

10 ఏళ్లలో 14 దేశాల అత్యున్నత జాతీయ అవార్డు లను అందుకున్నారు.  న్యూఢల్లీి, డిసెంబర్‌ 16: నరేంద్ర మోదీఅంటే ఒక బ్రాండ్‌. భారత దేశ ప్రధానిగా పదేళ్ళుగా ఉన్న మోదీకి ఇక్కడ వారే కాదు ప్రపంచ దేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయంగా…

ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తున్న అవినీతి

ప్రపంచంలో తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది. అక్రమార్కులు పేట్రేగిపో తున్నారు. లంచగొండితనం రాజ్యమేలుతున్నది. ఆకలి కన్నా తీవ్రమైన సమస్యగా…

ఎవరిది వాపు…. ఎవరిది బలుపు

నెల్లూరు, డిసెంబర్‌ 16: ఏపీలో ఎన్నికలు సవిూపిస్తున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఈ తరుణంలో విజేత ఎవరు అన్నది? రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ఒంటరి పోరుకు వైసీపీ సిద్ధపడుతుండగా..…

లగడపాటి రీ ఎంట్రీ

గుంటూరు, డిసెంబర్‌ 16: లగడపాటి రాజగోపాల్‌. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. విజయవాడ ఎంపీగా, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికలు, 2019లో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు.…

వైసీపీలో టిక్కెట్ల అలజడి..పక్క చూపులు చూస్తున్న నేతలు

విజయవాడ, డిసెంబర్‌ 16: ఎన్నికలకు ముందు ఓ రాజకీయ పార్టీపై అంచనాలు ఎలా ఉన్నాయనేది ఆ పార్టీలో ఉండే చేరికల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరికల జోరు కొనసాగింది. టిక్కెట్లు రావని తెలిసినా చాలా మంది…