Month: December 2023

తల్లి సహాయంతో ఆరు హత్యలు 

తల్లి సహాయంతో ఆరు హత్యలు హంతకుడు ప్రశాంత్‌ గురించి విూడియాకు వెల్లడిరచిన ఎస్పీ కామారెడ్డి డిసెంబర్‌ 19: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ…

జ్ఞానవాపి కేసు లో ముస్లింల పిటీషన్లను తోసిపుచ్చింది అలహాబాద్‌ హైకోర్టు

అలహాబాద్‌ డిసెంబర్‌ 19: జ్ఞానవాపి మసీదు కేసు లో ముస్లింలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్‌ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను కోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు…

ఢల్లీిలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డి మంగళవారం ఢల్లీికి వెళ్లారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి ఢల్లీి వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖాజర్జేన ఖర్గే తో పాటు సోనియా ,రాహుల్‌, ప్రియాంక గాంధీ లను మర్యాద పూర్వకంగా…

ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన పురందేశ్వరి

విశాఖపట్నం: విశాఖ లో ఇఎస్‌ఐ 400 పడక ల మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ నిర్మాణ స్థలాన్నిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఇఎస్‌ఐ హాస్పిటల్‌ నిర్మాణానికి సంబంధించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇఎస్‌ఐ అధికారులు ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆసుపత్రి…

సైద్ధాంతిక విలువలు పార్టీలకే లేనప్పుడు, ‘వ్యూహాలు’ అమ్ముకునే..!?

పాట్నా, డిసెంబర్‌ 19: ప్రశాంత్‌ కిషోర్‌! భారత రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల వ్యూహకర్తగా రాజకీయ పార్టీలను అధికారాన్ని అందించిన వ్యక్తి. 2011లో నరేంద్ర మోదీకి మద్దతుగా మొదలైనా ప్రస్థానం… పుష్కర కాలంలో ఆయనకు సెలబ్రిటీ స్థాయిని అందించింది. పీకే…

తెలంగాణ నుంచి మోడీ, సోనియా పోటీ…?

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత? రాష్ట్రంలో పొలిటికల్‌ సీన్‌ మారిపోయిందా? బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను కాదని? కాంగ్రెస్‌, బీజేపీలు నువ్వా? నేనా? అంటూ తలపడబోతున్నాయా? నయానయా స్కెచ్చులతో ఈ రెండు నేషనల్‌ పార్టీస్‌ దూసుకొస్తుండటం చూస్తే..…

ముగిసినపాదయాత్ర ” లోకేష్‌ పెరిగిన  సామర్ధ్యం,  ఇమేజ్‌” 

విశాఖపట్టణం, డిసెంబర్‌ 19: పాదయాత్రతో లోకేష్‌ తనను తాను నిరూపించుకున్నారా? పరిణితి సాధించారా? నాయకత్వ పటిమను పెంచుకున్నారా? పార్టీ శ్రేణులకు దగ్గరయ్యారా? ప్రజల్లో మార్పు తీసుకొచ్చారా? వారి మనసును గెలుచుకున్నారా? అంటే దీనికి మిశ్రమ జవాబులే వస్తున్నాయి. తనను తాను ఒక…

వైఎస్‌ఆర్సిపి నుంచి అనంతలో బిఎన్‌ఆర్‌ టికెట్‌ దక్కించుకుంటారా. !?

అనంతపురం, డిసెంబర్‌ 19:సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు బిఎన్‌ఆర్‌ అన్నదమ్ములు. అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో తిరుగులేని కుటుంబం. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా విజయం వారిదే అన్నట్టుగా అనంతపురంలో సాగేది.…

రాయలసీమ రాళ్లలో బంగారం వజ్రాలు దాగి ఉన్నట్లు నిర్ధారణ

కర్నూలు, డిసెంబర్‌ 19:  రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని వజ్రకరూరు, జొన్నగిరిలో వజ్రాలు, విలువైన రంగురాళ్లు దొరుకుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోనూ బంగారం…

ఇంటర్‌ నెట్‌ చూసి ఇంట్లోనే డ్రగ్స్‌

నెల్లూరు, డిసెంబర్‌ 19: నెల్లూరు జిల్లాలో డ్రగ్స్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో కూడా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నవారిని చాలాసార్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు కానీ, ఈసారి ఈ కేసులోనే పెద్ద ట్విస్ట్‌ ఉంది. వీళ్లు లోకల్‌ గానే డ్రగ్స్‌…