Month: December 2023

ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం:బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారుల వెల్లడి

న్యూఢల్లీి డిసెంబర్‌ 26: భారత్‌ ? పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్లను సమర్థవంతంగా నిరోధించగలిగామని బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. ఈ ఏడాది 100 పాకిస్తాన్‌ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు…

నల్ల సముద్రంపై ఉక్రెయిన్‌ దాడి.. రష్యా యుద్ధ నౌక ధ్వంసం

మాస్కో డిసెంబర్‌ 26: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఉక్రెయిన్‌ చేసిన దాడిలో.. నల్ల సముద్రంలో ఉన్న తమ నౌక డ్యామేజ్‌ అయినట్లు రష్యా ఒప్పుకున్నది. రష్యా ఆక్రమిత క్రిమియాలో ఉన్న ఫెడోసియా పోర్టు…

కొవిడ్‌ స్ట్రెయిన్‌ అంత ప్రమాదకరమైనది కాదు

కొవిడ్‌ స్ట్రెయిన్‌ అంత ప్రమాదకరమైనది కాదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఢల్లీి ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ న్యూఢల్లీి డిసెంబర్‌ 26 : : కరోనా న్యూ స్ట్రెయిన్‌ (ఏఔ.1) వేగంగా విస్తరిస్తుండటంపై ఢల్లీి ఆరోగ్య శాఖ మంత్రి…

ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే:మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొండా సురేఖ

వరంగల్‌ డిసెంబర్‌ 26: ప్రభుత్వానికి కళ్లు, చెవులు ప్రభుత్వ అధికారులే. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ చేపట్టాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కొండా సురేఖ అన్నారు. మంగళవారం…

మోడీ పనితీరుపై ఫుల్‌ హ్యాపీ

న్యూఢల్లీి, డిసెంబర్‌26 : రాజకీయ నాయకులకు వచ్చే ఏడాది చాలా కీలకం. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌ సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఇటీవల సెవిూఫైనల్‌గా భావించిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో…

ఏపీలోనూ కాంగ్రెస్‌కు గ్యారంటీల భరోసా.!?

విజయవాడ, డిసెంబర్‌ 26: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్‌ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్‌ కొట్టింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్‌ చేజిక్కింది. అంతే వైట్‌…

నల్లమలలో 16వ శతాబ్దపు శాసనాలు

ఒంగోలు, డిసెంబర్‌ 25: చరిత్రకు ఆధారాలు శాసనాలు, గ్రంథాలు.. తెలుగు భాష చాలా పురాతనమైనది. ఎంతో అందమైనది కూడా. శాసనాలు అంటే పురాతన కాలంలో రాయి, రాగిరేకు ఆంటి వాటిపై రాసిన అక్షరాలు. పురాతన కాలంలో కాగితం, కాగితంతో తయారు చేసిన…

తలకు మించిన భారంగా హావిూలు… ఎన్నికల వేళ వరుస సమ్మెలు

రాజమండ్రి, డిసెంబర్‌ 26: ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్స్‌ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షనేతగా ఇచ్చిన హావిూలు నెరవేర్చాలని…

లక్షకు కోటీస్తాం

అదిలాబాద్‌: లక్ష రూపాయలను కోటి రూపాయలుగా మారుస్తామంటు బురిడీ కొట్టిస్తు ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను ను ఇచ్చోడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వటర్‌ లు, చీరలు అమ్మేముసుగులో జిల్లాలో కొన్ని చోట్ల గమధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ముఠా మకాం వేసింది.…

ఈ నెల 20న భూదాన్‌ పోచంపల్లిలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదాద్రి భువనగిరి డిసెంబర్‌ 19: : ఈ నెల 20 బుధవారం భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపర్యటించనున్నారు. భూదాన్‌ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలీప్యాడ్‌ వద్ద డాగ్‌, బాంబు స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు…