Category: జాతీయం

ప్రియాంక్‌ ఖర్గేకు బిగిసిన ఉచ్చు

బెంగళూరు, ఆగస్టు 29: కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే.శివకుమార్‌ బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్ల పద్ధతిలో వీరు బాధ్యలు చేపట్టారు. అయితే ఏడాది పాలనకే కాంగ్రెస్‌ సర్కార్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి.…

రణరంగంగా మారిన కోల్‌ కత్తా

కోల్‌ కత్తా, ఆగస్టు 27: పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మమత ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి…

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మంజూరు

న్యూఢల్లీి:ఢల్లీి `లిక్కర్‌ స్కామ్‌ లో జైలులో ఉన్నఎమ్మెల్యసీ కవితకు మంగళవారం బెయిల్‌ లభించింది. ఆమెకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్తో కూడిన…

తెర విూదకు సివిక్‌ వలంటీర్లు

కోల్‌ కత్తా, ఆగస్టు 17: ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశం మనది. నిలువెల్లా ప్రజాస్వామ్యస్ఫూర్తిని ప్రదర్శించే దేశం మనది. లౌకికత్వం, భిన్నత్వంలో ఏకత్వం వంటి విభిన్నతలను కలిగి ఉన్న భూ భాగం మనది.. అలాంటి మనదేశంలో ప్రతి…

కేంద్ర మంత్రి పదవిపై సురేశ్‌ గోపి అసంతృప్తి

నిన్న ప్రమాణ స్వీకారం.. నేడు రాజీనామా న్యూఢల్లీి జూన్‌ 10: కేరళలోని త్రిసూరు నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి సురేశ్‌ గోపి ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు…

ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు

న్యూఢల్లీి జూన్‌ 10 భారత ఎన్నిక సంఘం(ఈసిఐ) ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. ఖాళీగా ఉన్న అసెంబ్లీ సీట్లు ఇలా ఉన్నాయి..బీహార్‌ (1), పశ్చిమబెంగాల్‌ (4), తమిళనాడు(1), మధ్యప్రదేశ్‌(1), ఉత్తరాఖండ్‌(2), పంజాబ్‌(1), హిమాచల్‌ ప్రదేశ్‌(3).…

2047 నాటికి ఇండియా నెంబర్‌ వన్‌

న్యూఢల్లీి, జూన్‌ 7: మోదీ నేతృత్వంలో భారత్‌ 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్‌ 1గా నిలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీయే లోక్‌ సభా పక్ష నేతగా మోదీ పేరును ప్రతిపాదించగా ఆయన టీడీపీ తరఫున సమర్థించారు. ఎన్డీయే ఎంపీలు…

కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌21వ తేదీ వరకు పొడిగింపు

న్యూ ఢల్లీి జూన్‌ 7: మద్యం పాలసీ కేసులో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ సి కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్‌ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో రిమాండ్‌ను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. జైల్లో చదువుకోవడానికి…

13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం 

న్యూఢల్లీి, జూన్‌ 7: సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో కేంద్రంలో మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా బీజేపీ 244 స్థానాలతో అతిపెద్ద పార్టీగా…

అగ్నివీర్‌ పధకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జేడీ(యూ)

న్యూ డిల్లీ జూన్‌ 6: కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపధ్యంలో ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక నియామకాల కోసం మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన అగ్నివీర్‌ పధకంపై ఆయన అభ్యంతరం…