Category: జాతీయం

13కు చేరుకున్న విద్యార్ధుల సూసైడ్‌

జైపూర్‌, సెప్టెంబర్‌ 6: కోచింగ్‌ హబ్‌ కోటాలో విద్యార్ధుల సూసైడ్‌ ఉదంతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్ధి సూసైడ్‌ చేసుకున్నాడు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కల నెరవేర్చుకునేందుకు యేటా వేలాది మంది విద్యార్ధులు రాజస్థాన్‌లోని కోటాలోని కోచింగ్‌ సెంటర్లకు వెళ్తుంటారు.…

వాయిస్‌ కమాండ్‌ తో ట్రైన్‌ టిక్కెట్స్‌

ముంబై, సెప్టెంబర్‌ 4:భారతదేశంలోని కస్టమర్‌లు ప్రస్తుతం యూపిఐ లావాదేవీలను వాయిస్‌ కమాండ్‌లను ఉపయోగించి లేదా వారి యూపిఐ ఐడి లేదా మొబైల్‌ నంబర్‌ని టైప్‌ చేయడం ద్వారా పూర్తి చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో.. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ,…

న్యాయవ్యవస్థపై…అనుమానాలు మంచిది కాదు:సుప్రీం కోర్ట్‌ ఆగ్రహం

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 3: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కవిత బెయిల్‌ విూద చేసిన వ్యాఖ్యలపైన అత్యున్నత ధర్మాసనం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసుపై జగదీశ్వర్‌ రెడ్డి పిటీషన్‌ పై విచారణ ఈ…

ఎస్సై, కానిస్టేబుల్‌ వివాహేతర సంబంధం

చెన్నై, సెప్టెంబర్‌ 3: వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. సమాజంలో ఇలాంటివి నిత్యం జరుగుతున్నప్పటికీ మనుషుల్లో ఏమాత్రం మార్పు రావాడం లేదు.. కేసులు అవుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.. వివాహేతర సంబంధం మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా.. భార్య వినేలేదు..…

భారత్‌ లో 6జీ

ముంబై, ఆగస్టు 31: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా.. 6జీ సాంకేతికత గురించి తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా…

ఇండియా చేతిలో మరో బ్రహ్మస్త్రం

బెంగళూరు, ఆగస్టు 30: ప్రపంచంలో భారత్‌ ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ అభిప్రాయానికి వేయిటేజీ కూడా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. అగ్ర దేశాలు కూడా భారత్‌ అంటే ఆచి తూచి అడుగేస్తున్నాయి. చివరికి, సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధాన్ని…

త్వరలో రాహూల్‌ డోజో యాత్ర

న్యూఢల్లీి, ఆగస్టు 29: లోక్‌ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో భారత్‌ జోడో యాత్రను కాంగ్రెస్‌ పార్టీ చేపట్టింది. ఈ జోడో యాత్రను రెండు దఫాలుగా నిర్వహించారు. మరోసారి కూడా యాత్రను నిర్వహించేందుకు కాంగ్రెస్‌ పార్టీ…

జియో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

100 జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ ముంబై, ఆగస్టు 29:రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ జియో యూజర్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. 47వ వార్షికోత్సవం సందర్భంగా జియో ఏఐ క్లౌడ్‌ వెల్కం ఆఫర్‌ ప్రకటించారు. జియో వినియోగదారులకు ఇకపై ఏఐ సేవల్ని…

15 రోజుల బ్యాంకు సెలవులు

ముంబై, ఆగస్టు 29: భారతదేశంలో ఏడాది పొడవునా బ్యాంకులకు పుష్కలంగా సెలవులు లభిస్తాయి. వచ్చే నెలలోనూ, వివిధ పండుగలు డ సందర్భాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల కారణంగా బ్యాంక్‌లు మొత్తం 15 రోజులు పని చేయవు. వినాయక చవితి…

మమతకు ఎందుకింత అసహనం

బెంగాల్‌ టైగర్‌గా, ఫైర్‌బ్రాండ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 14 ఏళ్ల పాలనా అనుభవంలో ఇంత వ్యతిరేకత ఎన్నడూ ఎదుర్కోలేదు. కోల్‌కతాలోని ఆర్‌జి కార్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిలో ట్రయినీ వైద్య విద్యార్థిని అత్యంత దారుణంగా హత్యాచారానికి…