Category: జాతీయం

త్వరలోనే మిషన్‌(శుక్ర గ్రహం) వీనన్‌ : ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌

న్యూ డిల్లీ సెప్టెంబర్‌ 29: ఢల్లీిలోని ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడవిూలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌.. ఆసక్తికర వివరాల్ని వెల్లడిరచారు. ఆదిత్యఎల్‌1 విజయవంతంగా దూసుకెళుతున్న వేళ.. ఇప్పుడు శుక్ర గ్రహం విూద ఫోకస్‌ చేసింది. 2029`31 మధ్యలో…

ఉద్ధృతంగా కొనసాగుతోన్న కర్ణాటక రాష్ట్ర బంద్‌

ఉద్ధృతంగా కొనసాగుతోన్న కర్ణాటక రాష్ట్ర బంద్‌ సాధారణ జన జీవనానికి తీవ్ర ఆంటకాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ బెంగళూర్‌ సెప్టెంబర్‌ 29: పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు…

’ఇండియా’లో ఐక్యత మేడిపండు సామెత: విశ్లేషణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా జట్టుకట్టిన విపక్ష కూటమి లో ఐక్యత మేడిపండు సామెతను తలపిస్తోంది. భారతీయ జనతా పార్టీని ఓడిరచడమే కూటమిలోని అన్ని పార్టీల ఉమ్మడి లక్ష్యమైనప్పటికీ.. సీట్ల సర్దుబాటు విషయంలో ఏ ఒక్కరూ…

మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో జేడీ(యూ)?

పట్నా సెప్టెంబర్‌ 25: : జేడీ(యూ) మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరుతుందనే వార్తలను బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. ఎన్డీయేకు జేడీయూ తిరిగి దగ్గరవుతుందని విూడియాలో సాగుతున్న ప్రచారం ఊహాజనితమేనని ఆయన కొట్టిపారేశారు. విపక్ష ఇండియా కూటమిని…

ఇక రాత్రి 8 వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

రాష్ట్రంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలన్నీ శనివారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వ రకు పనిచేయడం ప్రారంభించాయి. రిజిస్ట్రేషన్స్‌ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ నెల 30 వరకు కార్యాలయాలు రాత్రి వరకు పనిచేస్తాయి. స్టాంప్స్‌ అండ్‌…

రేపటి నుంచే ‘వందేభారత్‌’ రైలు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే…

యశ్వంతపుర – కాచిగూడ(Yeswantapura – Kachiguda)ల మధ్య వందేభారత్‌ రైలు సంచారం ఈనెల 25నుంచి ప్రారంభం కానున్నట్టు నైరుతి రైల్వేజోన్‌ అధికారులు శనివారం ప్రకటించారు. కాచిగూడ నుంచి 24న ఈ రైలు సంచారానికి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ ద్వారా పచ్చజెండా చూపనున్న…

Bengaluru: జగన్‏రెడ్డికి సీఎం పదవి కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా ఉంది..

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు(Former CM Nara Chandrababu Naidu)ను రాజకీయ కుట్రతోనే జైలుకు పంపారని, ముఖ్యమంత్రి జగన్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం సరికాదని టీడీపీ నాయకుడు సూరిబాబు అభిప్రాయపడ్డారు. శనివారం విలేకరులతో మాట్లాడిన సూరిబాబు 14…

Gujarat: పంట నష్టపోయిన రైతులకు ప్యాకేజీ ప్రకటించిన గుజరాత్ ప్రభుత్వం

నర్మదా నది(Narmada River) పొంగి పొర్లడంతో గుజరాత్ లోని ముంపు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల ఎకరాల్లో పంటల్ని రైతులు నష్టపోయారు. స్పందించిన గుజరాత్(Gujarath) ప్రభుత్వం నష్టపోయిన(Crop Loss) రైతులకు ప్రత్యేక సహాయక ప్యాకేజీ(Compensation)ని ప్రకటించింది. పంటల రకం, సాగు విధానాన్ని…